వాడుకరి:Usha karanam/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Usha karanam (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Usha karanam (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
ఇది పుష్పించే జాతికి చెందిన వృక్షము. |
ఇది పుష్పించే జాతికి చెందిన వృక్షము. |
||
దీనిని తెల్ల చిండుగ అని అంటారు. |
దీనిని తెల్ల చిండుగ అని అంటారు. |
||
ఇవి బహువార్షిక చెట్లు. ఎక్కువగ ఉత్తర-దక్షిణ భారత దెేశంలొో పెరుగుతాయి. |
ఇవి "బహువార్షిక" చెట్లు. ఎక్కువగ ఉత్తర-దక్షిణ భారత దెేశంలొో పెరుగుతాయి. |
||
ఇవి ఆకులు రాల్చెే చెట్లు.ఇవి 30.మీ ఎత్తు,10-15.మీమీ మందమైన బెరడు ఉంటాయి. |
ఇవి ఆకులు రాల్చెే చెట్లు.ఇవి 30.మీ ఎత్తు,10-15.మీమీ మందమైన బెరడు ఉంటాయి. |
||
కొమ్మలు గుండ్రంగా నలుపు లెేదా పసుపు రంగులొో ఉంటాయి. |
కొమ్మలు గుండ్రంగా నలుపు లెేదా పసుపు రంగులొో ఉంటాయి. |
05:17, 11 జనవరి 2016 నాటి చిట్టచివరి కూర్పు
శాస్త్రియ నామం : ఆల్బిజియ ప్రొసెర.
ALBIZIA PROCERA | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | Plantae
|
Order: | FABALES
|
Family: | FABACEAE
|
Genus: | Albizia
|
Species: | procera
|
ఇది పుష్పించే జాతికి చెందిన వృక్షము.
దీనిని తెల్ల చిండుగ అని అంటారు.
ఇవి "బహువార్షిక" చెట్లు. ఎక్కువగ ఉత్తర-దక్షిణ భారత దెేశంలొో పెరుగుతాయి.
ఇవి ఆకులు రాల్చెే చెట్లు.ఇవి 30.మీ ఎత్తు,10-15.మీమీ మందమైన బెరడు ఉంటాయి.
కొమ్మలు గుండ్రంగా నలుపు లెేదా పసుపు రంగులొో ఉంటాయి.
ఈ మొక్కలొోని పత్రములు ద్విపక్షవర్తముగా,ఏకాంతరముగా,పుచ్చముగా,పొడవుగా, పలుచగా ఉంటాయి.
ఈ మొక్కలొోని పువ్వులు పసుపు రంగులొో, గుత్తులుగా ఆకుల మొదలు నుండి ద్విలింగతత్వంతొో పూస్తాయి.
ఈ మొక్కలొోని కణాలు చనిపొయినప్పుడు, ఆ ప్రదెేశం నుండి బెరడు చెక్కగా మారి రాలిపొోతుంధి.
ఉపయోగాలు:[మార్చు]
ఈ చెట్లు నీడ కోసమే కాక కలప కొోసం కూడా సాగుచేయబడుతుంది.
ఈ చెట్లలొోని చెేవ మెరుగు, మంచి ఉపరితలంగా పనిచెేస్తుంది.
ఈ చెట్ల యొక్క బెరడును చెేప విషానికి ఉపయొగిస్తారు.