సుబ్రతా బోస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113
}}
}}
'''సుబ్రతా బోస్''' ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.<ref name=MyNeta>[http://myneta.info/loksabha2004/candidate.php?candidate_id=5113 Subrata Bose]</ref>
'''సుబ్రతా బోస్''' ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.<ref name=MyNeta>[http://myneta.info/loksabha2004/candidate.php?candidate_id=5113 Subrata Bose]</ref> ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
==మరణం==
==మరణం==
పంక్తి 36: పంక్తి 36:
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
* [http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113 Official biographical sketch in Parliament of India website]
* [http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113 Official biographical sketch in Parliament of India website]

[[Category:2016 మరణాలు]]
[[Category:2016 మరణాలు]]
[[Category:కోల్‌కత ప్రముఖులు]]
[[Category:కోల్‌కత ప్రముఖులు]]
[[Category:Bengali politicians]]
[[Category:1932 జననాలు]]
[[Category:1932 జననాలు]]
[[Category:14వ లోక్‌సభ సభ్యులు]]
[[Category:14వ లోక్‌సభ సభ్యులు]]
[[Category:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు]]
[[Category:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు]]
[[Category:Scottish Church College, Calcutta alumni]]
[[Category:University of Calcutta alumni]]
[[Category:People from Barasat]]

{{WestBengal-politician-stub}}
{{WestBengal-politician-stub}}

15:28, 21 జనవరి 2016 నాటి కూర్పు

సుబ్రతా బోస్

పార్లమెంటు సభ్యులు
బరసాత్ లోకసభ నియోజకవర్గం
పదవీ కాలం
2004-2009
ముందు డా. రంజిత్ కుమార్ పంజా
నియోజకవర్గం బరసాత్ లోకసభ నియోజకవర్గం

శాసనసభ్యులు
పదవీ కాలం
2001-2004
నియోజకవర్గం శ్యాంపుకూర్ విధానసభ నియోజకవర్గం.

వ్యక్తిగత వివరాలు

జననం (1932-02-25) 1932 ఫిబ్రవరి 25 (వయసు 92)
కోల్‌కతా, పశ్చిమబెంగాల్
మరణం జనవరి 20 2016
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
జీవిత భాగస్వామి నందితా బోస్
సంతానం 2 కుమార్తెలు
నివాసం కోల్‌కతా
మతం హిందూ
17 September, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113

సుబ్రతా బోస్ ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.[1] ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.

జీవిత విశేషాలు

మరణం

దక్షిణ కోల్�కతాలోని తన నివాసంలో సుబ్రతా బోస్ జనవరి 20 2016 న గుండెపోటుతో మరణించించారు. చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. సుబ్రతా బోస్�కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పని చేశారు.[2]

మూలాలు

ఇతర లింకులు

మూస:WestBengal-politician-stub