జాతీయ ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Elephant safari.jpg|thumb|upright|270px|పశ్చిమ బెంగాల్ లోని జల్డపర జాతీయ పార్క్ గుండా ఏనుగు సవారీ]]
[[File:Elephant safari.jpg|thumb|upright|270px|పశ్చిమ బెంగాల్ లోని జల్డపర జాతీయ పార్క్ గుండా ఏనుగు సవారీ]]
'''జాతీయ ఉద్యానవనం''' అనగా జాతీయ ప్రభుత్వం చే అధికారికంగా గుర్తించబడిన ఒక [[ఉద్యానవనం]].
'''జాతీయ ఉద్యానవనం''' అనగా జాతీయ ప్రభుత్వం చే అధికారికంగా గుర్తించబడిన ఒక [[ఉద్యానవనం]]. జాతీయ ఉద్యానవనాలను తరచుగా జంతువులను రక్షించడానికి అవి ఆ స్థలంలో స్వేచ్ఛగా జీవించడానికి ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో అనేక జాతీయ పార్కులు ఉన్నాయి. 1872 లో మొట్టమొదట యునైటెడ్ స్టేట్స్ నందు ఒక ఎల్లోస్టోన్ జాతీయ పార్క్ స్థాపించబడినది.


[[వర్గం:ఉద్యానవనాలు]]
[[వర్గం:ఉద్యానవనాలు]]

19:40, 24 జనవరి 2016 నాటి కూర్పు

పశ్చిమ బెంగాల్ లోని జల్డపర జాతీయ పార్క్ గుండా ఏనుగు సవారీ

జాతీయ ఉద్యానవనం అనగా జాతీయ ప్రభుత్వం చే అధికారికంగా గుర్తించబడిన ఒక ఉద్యానవనం. జాతీయ ఉద్యానవనాలను తరచుగా జంతువులను రక్షించడానికి అవి ఆ స్థలంలో స్వేచ్ఛగా జీవించడానికి ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో అనేక జాతీయ పార్కులు ఉన్నాయి. 1872 లో మొట్టమొదట యునైటెడ్ స్టేట్స్ నందు ఒక ఎల్లోస్టోన్ జాతీయ పార్క్ స్థాపించబడినది.