"నాదెండ్ల" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
829 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎బయటి లింకులు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_M using AWB)
|mandal_map=Gunturu mandals outline38.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నాదెండ్ల|villages=10|area_total=|population_total=61900|population_male=31250|population_female=30640|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=55.18|literacy_male=65.52|literacy_female=44.69|pincode = 522234}}
'''నాదెండ్ల''' ([[ఆంగ్లం]]: '''Nadendla''') [[గుంటూరు జిల్లా]]లోని ఒక ప్రాచీన గ్రామం. పిన్ కోడ్ నం. 522 234., ఎస్.ట్.డి.కోడ్ = 08647.
ఈ గ్రామం [[చిలకలూరిపేట]]కు [[వాయవ్యం]]గా 15 కి.మీ. దూరంలో ఉంది.
మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది. ఈ గ్రామం లొని తాత కొంద క్రింద బంగారు రథం ఉన్నదని ప్రతీతి.ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొని లొ మహర్షి లు స్నానం చెస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి. వరిసాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం. ఈ ఊరిలొ నల్లమొతు వారు మరియు నెల్లూరి వారు ఎక్కువగా ఉన్నారు.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామంలోని దేవాలయాలు==
మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది. ఈ గ్రామం లొని తాత కొంద క్రింద బంగారు రథం ఉన్నదని ప్రతీతి. ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొని లొ మహర్షి లు స్నానం చెస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి. వరిసాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం. ఈ ఊరిలొ నల్లమొతు వారు మరియు నెల్లూరి వారు ఎక్కువగా ఉన్నారు.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం [[చిలకలూరిపేట]]కు [[వాయవ్యం]]గా 15 కి.మీ. దూరంలో ఉంది. మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది.
===సమీప గ్రామాలు===
తిమ్మాపురం 4 కి.మీ, చిరుమామిళ్ళ 5 కి.మీ, యడ్లపాడు 6 కి.మీ, దింతెనపాడు 6 కి.మీ,,తూబాడు 6 కి.మీ.
===సమీప మండలాలు===
తూర్పున యడ్లపాడు మండలం, దక్షణాన చిలకలూరిపేట మండలం, ఉత్తరాన ఫిరంగిపురం మండలం, పశ్చిమాన నరసరావుపేట మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం., గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, ఆంజనేయస్వామి గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠం లు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
వరిసాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ ఊరిలొ నల్లమొతు వారు మరియు నెల్లూరి వారు ఎక్కువగా ఉన్నారు.
 
==గ్రామ గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 11149
*ప్రాంతీయ భాష తెలుగు
;
 
==మండల గణాంకాలు==
;
===సమీప గ్రామాలు===
*తిమ్మాపురం 4 కి.మీ
*చిరుమామిళ్ళ 5 కి.మీ
*యడ్లపాడు 6 కి.మీ
*దింతెనపాడు 6 కి.మీ
*తూబాడు 6 కి.మీ
===సమీప మండలాలు===
*తూర్పున యడ్లపాడు మండలం
*దక్షణాన చిలకలూరిపేట మండలం
*ఉత్తరాన ఫిరంగిపురం మండలం
*పశ్చిమాన నరసరావుపేట మండలం
 
==మండలంలోని గ్రామాలు==
#[[సాతులూరు]]
#[[జంగాలపల్లి (నాదెండ్ల మండలం)]]
#[[అమీన్ సాహెబ్ పాలెం]]
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Nadendla/Nadendla] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
==మూలాలు==
{{Reflist}}
 
==బయటి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Nadendla/Nadendla] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
{{గుంటూరు జిల్లా మండలాలు}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1821084" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ