బిరుదు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
←Created page with ''''బిరుదు ''' అనునది ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిక...' |
చి →నిర్వచనం |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''బిరుదు ''' అనునది ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి, వారి ప్రతిభా సామర్థ్యాన్ని బట్టి అందించు ఔచిత్యనామం. వీటి ప్రధానం అనేది మిగిలిన రంగాల కన్నా సాహిత్య రంగంలో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. |
'''బిరుదు ''' అనునది ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి, వారి ప్రతిభా సామర్థ్యాన్ని బట్టి అందించు ఔచిత్యనామం. వీటి ప్రధానం అనేది మిగిలిన రంగాల కన్నా సాహిత్య రంగంలో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. |
||
==నిర్వచనం == |
==నిర్వచనం == |
||
''బిరుదు '' అను పదానికి 'సామర్థ్య చిహ్నం' అని నిఘంటు అర్థం<ref>శబ్ధరత్నాకరం,సంకలనం:బి.సీతారామాచార్యులు,ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్,న్యూఢిల్లీ,1996, పుట-495</ref>. పట్టం, పవాడం, బిరుదం అనునవి బిరుదు పదానికి పర్యాయపదాలు<ref>ఆంధ్ర సాహిత్యంలో బిరుదనామాలు, కూర్పు:కోడీహళ్ళి మురళీమోహన్,పుట-3</ref>. [[ఆంగ్లం]]లో టైటిల్, కన్నడంలో ప్రశస్తి, తమిళంలో పెరుమైక్కురి అనునవి దీనికి సమానార్థక పదాలుగా కోడీహళ్ళి మురళీమోహన్ తన |
''బిరుదు '' అను పదానికి 'సామర్థ్య చిహ్నం' అని నిఘంటు అర్థం<ref>శబ్ధరత్నాకరం,సంకలనం:బి.సీతారామాచార్యులు,ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్,న్యూఢిల్లీ,1996, పుట-495</ref>. పట్టం, పవాడం, బిరుదం అనునవి బిరుదు పదానికి పర్యాయపదాలు<ref>ఆంధ్ర సాహిత్యంలో బిరుదనామాలు, కూర్పు:కోడీహళ్ళి మురళీమోహన్,పుట-3</ref>. [[ఆంగ్లం]]లో టైటిల్, కన్నడంలో ప్రశస్తి, తమిళంలో పెరుమైక్కురి అనునవి దీనికి సమానార్థక పదాలుగా కోడీహళ్ళి మురళీమోహన్ తన పుస్తకం 'ఆంధ్ర సాహిత్యములో బిరుదునామములు ' లో పేర్కొన్నాడు. |
||
== బిరుదు ప్రదాతలు == |
== బిరుదు ప్రదాతలు == |
||
== బిరుదు గ్రహీతలు == |
== బిరుదు గ్రహీతలు == |
16:45, 31 జనవరి 2016 నాటి కూర్పు
బిరుదు అనునది ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి, వారి ప్రతిభా సామర్థ్యాన్ని బట్టి అందించు ఔచిత్యనామం. వీటి ప్రధానం అనేది మిగిలిన రంగాల కన్నా సాహిత్య రంగంలో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు.
నిర్వచనం
బిరుదు అను పదానికి 'సామర్థ్య చిహ్నం' అని నిఘంటు అర్థం[1]. పట్టం, పవాడం, బిరుదం అనునవి బిరుదు పదానికి పర్యాయపదాలు[2]. ఆంగ్లంలో టైటిల్, కన్నడంలో ప్రశస్తి, తమిళంలో పెరుమైక్కురి అనునవి దీనికి సమానార్థక పదాలుగా కోడీహళ్ళి మురళీమోహన్ తన పుస్తకం 'ఆంధ్ర సాహిత్యములో బిరుదునామములు ' లో పేర్కొన్నాడు.