బిరుదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:పురస్కారాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11: పంక్తి 11:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:పురస్కారాలు]]

16:46, 31 జనవరి 2016 నాటి కూర్పు

బిరుదు అనునది ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి, వారి ప్రతిభా సామర్థ్యాన్ని బట్టి అందించు ఔచిత్యనామం. వీటి ప్రధానం అనేది మిగిలిన రంగాల కన్నా సాహిత్య రంగంలో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు.

నిర్వచనం

బిరుదు అను పదానికి 'సామర్థ్య చిహ్నం' అని నిఘంటు అర్థం[1]. పట్టం, పవాడం, బిరుదం అనునవి బిరుదు పదానికి పర్యాయపదాలు[2]. ఆంగ్లంలో టైటిల్‌, కన్నడంలో ప్రశస్తి, తమిళంలో పెరుమైక్కురి అనునవి దీనికి సమానార్థక పదాలుగా కోడీహళ్ళి మురళీమోహన్ తన పుస్తకం 'ఆంధ్ర సాహిత్యములో బిరుదునామములు ' లో పేర్కొన్నాడు.

బిరుదు ప్రదాతలు

బిరుదు గ్రహీతలు

బిరుదు ప్రదాన హేతువులు

బిరుదులు-రకాలు

ఇవీ చూడండి

మూలాలు

  1. శబ్ధరత్నాకరం,సంకలనం:బి.సీతారామాచార్యులు,ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్,న్యూఢిల్లీ,1996, పుట-495
  2. ఆంధ్ర సాహిత్యంలో బిరుదనామాలు, కూర్పు:కోడీహళ్ళి మురళీమోహన్,పుట-3
"https://te.wikipedia.org/w/index.php?title=బిరుదు&oldid=1823703" నుండి వెలికితీశారు