2016: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 43: | పంక్తి 43: | ||
* [[జనవరి 19]]: [[యసుటారో కొయిడే]] 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903) |
* [[జనవరి 19]]: [[యసుటారో కొయిడే]] 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903) |
||
* [[జనవరి 20]]: [[తిరుమాని సత్యలింగ నాయకర్]], మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935) |
* [[జనవరి 20]]: [[తిరుమాని సత్యలింగ నాయకర్]], మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935) |
||
* [[జనవరి 20]]: [[సుబ్రతా బోస్]], ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. |
|||
* [[జనవరి 21]]: [[మృణాళినీ సారభాయ్|మృణాళినీ సారాభాయి]] ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి. (జ.1918) |
* [[జనవరి 21]]: [[మృణాళినీ సారభాయ్|మృణాళినీ సారాభాయి]] ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి. (జ.1918) |
||
* [[జనవరి 21]]: [[పరశురామ ఘనాపాఠి]] ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914) |
* [[జనవరి 21]]: [[పరశురామ ఘనాపాఠి]] ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914) |
09:58, 6 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు
2016 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంఘటనలు
జనవరి 2016
- జనవరి 1: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుచే ప్రారంభం.
- జనవరి 2: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
- జనవరి 3: మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
- జనవరి 4: మణిపూర్ లోని తమెంగ్లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
- జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
- జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.
ఫిబ్రవరి 2016
మార్చి 2016
ఏప్రిల్ 2016
మే 2016
జూన్ 2016
జూలై 2016
ఆగస్టు 2016
సెప్టెంబర్ 2016
అక్టోబర్ 2016
నవంబర్ 2016
డిసెంబర్ 2016
మరణాలు
- జనవరి 2: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)
- జనవరి 4: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)
- జనవరి 7: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)
- జనవరి 10: డేవిడ్ బౌవీ, బ్రిటీష్ పాప్ మరియు రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947)
- జనవరి 10: పి.ఆర్.రాజు, ప్రముఖ చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928)
- జనవరి 11: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (జ.1936)
- జనవరి 11: పల్లెంపాటి వెంకటేశ్వర్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్ వ్యవస్థాపకుడు. (జ.1927)
- జనవరి 13: అద్దేపల్లి రామమోహనరావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)
- జనవరి 13: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్ మరియు గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)
- జనవరి 14: మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935)
- జనవరి 16: అనిల్ గంగూలీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933)
- జనవరి 17: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)
- జనవరి 19: అరూన్ టికేకర్ సీనియర్ పాత్రికేయుడు, విద్యావేత్త.
- జనవరి 19: యలమంచిలి హనుమంతరావు, ఆల్ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938)
- జనవరి 19: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903)
- జనవరి 20: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
- జనవరి 20: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు.
- జనవరి 21: మృణాళినీ సారాభాయి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి. (జ.1918)
- జనవరి 21: పరశురామ ఘనాపాఠి ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914)
- జనవరి 22: పండిట్ శంకర్ ఘోష్ భారతీయ తబలా కళాకారుడు.(జ.1935)
- జనవరి 23: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ అసెంబ్లీ స్పీకర్. (జ.1937)
- జనవరి 25: కల్పనా రంజని, ప్రముఖ మళయాల సినిమా నటి. (జ.1965)
- జనవరి 28: గౌరు తిరుపతిరెడ్డి, ప్రముఖ వాస్తునిపుణుడు. (జ.1935)
- జనవరి 28: అరిందమ్ సేన్‌గుప్తా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
- జనవరి 30: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)
- జనవరి 30: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
- జనవరి 30: జోగినిపల్లి దామోదర్‌రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ
- ఫిబ్రవరి 3: బలరామ్ జక్కర్ ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
- ఫిబ్రవరి 5: ఎ.జి.కృష్ణమూర్తి, ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)
ఇవి కూడా చూడండి
- 2016లో క్రీడలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు-2016
- తెలంగాణ ప్రభుత్వ సెలవు దినాలు - 2016
- భారతదేశ ప్రభుత్వ సెలవు దినాలు-2016