హవ్వ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:


ఈమె దేవుని ఆలోచనలనుండి జన్మించింది.తరవాతి తరం తన గర్బం నుంచి జన్మించింది.ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం.
ఈమె దేవుని ఆలోచనలనుండి జన్మించింది.తరవాతి తరం తన గర్బం నుంచి జన్మించింది.ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం.
ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం.

05:24, 14 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

బైబుల్లో మొట్టమొదట కనిపించే స్త్రీ ఏవ. భగవంతుడు ఆమెను ఆదాముకు తోడుగాను సహాయకురాలిగాను సృజించాడు. దేవుడు నరజాతి చరిత్రనంతటినీ ఆది దంపతుల్లో సంగ్రహంగా ఇమిడ్చాడు. బైబిల్ ప్రకారం అవ్వ అనే స్త్రీ ప్రధమ స్ర్త్రీగా కనపదడుతుంది.ఆదాము ,అవ్వలను ఆది దంపతులుగా భగవంతుడు సృష్టించాడు.నరజాతి చరిత్ర వీరి నుంచే ఆరంభమైనది. "అవ్వ" అను ఈ పదమునకు హిబ్రూ భాషనందు "హవ్వ" మూలపదం.దీనికి అర్దం జీవమీయటం(జన్మనీయటం).అంటే ఈమె నరజాతి పుట్టుకకు మూలం అవ్వటంవచేత హవ్వ అయ్యింది. ఈమెకు ఈషా(హీబ్రూ భాష నందు "నరునితో సంబందం కలది" అని అర్దం ) మరియు ఆదాము(హిబ్రూ మూలాల ప్రకరం ఆది దంపతులు ఇద్దర్ని కలపి ఒకే వ్యక్తి అని అర్దం ) అను పేర్లు కలవు.

ఈమె దేవుని ఆలోచనలనుండి జన్మించింది.తరవాతి తరం తన గర్బం నుంచి జన్మించింది.ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం. ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం.

"https://te.wikipedia.org/w/index.php?title=హవ్వ&oldid=1833033" నుండి వెలికితీశారు