హవ్వ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{మూలాలు సమీక్షించండి}}
|name = Eve
|image = File:Lucas Cranach d. Ä. 014.jpg

| image_size = 150px
|caption = ''Eva'' by [[Lucas Cranach the Elder]], 1528
|spouse= [[Adam]]
|children = {{unbulleted list|[[Cain and Abel|Cain]] |[[Cain and Abel|Abel]] |[[Seth]] |other sons and daughters}}
}}
బైబిల్ ప్రకారం అవ్వ అనే స్త్రీ ప్రధమ స్ర్త్రీగా కనపదడుతుంది. ఆదాము ,అవ్వలను ఆది దంపతులుగా భగవంతుడు సృష్టించాడు. బైబిల్లో నరజాతి చరిత్ర వీరి నుంచే ఆరంభమైనది.
బైబిల్ ప్రకారం అవ్వ అనే స్త్రీ ప్రధమ స్ర్త్రీగా కనపదడుతుంది. ఆదాము ,అవ్వలను ఆది దంపతులుగా భగవంతుడు సృష్టించాడు. బైబిల్లో నరజాతి చరిత్ర వీరి నుంచే ఆరంభమైనది.



06:53, 14 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

Eve
జీవిత భాగస్వామిAdam
పిల్లలు

బైబిల్ ప్రకారం అవ్వ అనే స్త్రీ ప్రధమ స్ర్త్రీగా కనపదడుతుంది. ఆదాము ,అవ్వలను ఆది దంపతులుగా భగవంతుడు సృష్టించాడు. బైబిల్లో నరజాతి చరిత్ర వీరి నుంచే ఆరంభమైనది.


పదోత్పత్తి

"అవ్వ" లేదా "ఏవ"అను ఈ పదమునకు హిబ్రూ భాషనందు "హవ్వ" మూలపదం.దీనికి అర్దం జీవమీయటం(జన్మనీయటం).అంటే ఈమె నరజాతి పుట్టుకకు మూలం అవ్వటంవచేత హవ్వ అయ్యింది. ఈమెకు ఈషా(హీబ్రూ భాష నందు "నరునితో సంబందం కలది" అని అర్దం ) మరియు ఆదాము(హిబ్రూ మూలాల ప్రకరం ఆది దంపతులు ఇద్దర్ని కలపి ఒకే వ్యక్తి అని అర్దం ) అను పేర్లు కలవు.


అవ్వ పుట్టుక -పరమార్దం

ఈమె దేవుని ఆలోచనలనుండి జన్మించింది.తరవాతి తరం తన గర్బం నుంచి జన్మించింది.ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం.

అవ్వ రూపం

దేవుని సృష్టి కనుక ఆమె చాలా అందమైనది.టల్మాడ్ గ్రంధం ప్రకారం "ఏవను సారతో పొలిస్తే మనిషికి కోతికి వున్న అంతరం కనిపిస్తుంది.

అవ్వ పాపం -పశ్చతాపం

ఇంతటి రూపవతి మొదట దైవ నిర్ణయం ప్రకరము నడుచుకున్నప్పటికి పిశాచాల మాటలు నమ్మి తాను చెడుటయేగాక ఆదామును కూడ ఆ పాప్ములొనికి లాగింది.భార్యగ,తల్లిగా రాణించిన తను తన తప్పును తెలుసుకోని పశ్చత్తాపం పోందగా భగవంతుడు క్షమించాడు.ఏవకు జన్మించిన షేతు వంశానికి చెందిన వాడు క్రీస్తు.ఏవ మరల మరియగ జన్మించింది.మొదట ఏవ దైవ ప్రణాలళికను భంగ పరచినా,రెండవ ఏవ మాత్రం పిశాచాలను ఓడించి సిలువ మరణనాన్ని పోంది పాపల్ని తొలగించిన క్రీస్తుకు జన్మను ఇచ్చింది.

మూలాలు

  • బైబిల్లో స్త్రీలు:పూదోట జోజయ్య
"https://te.wikipedia.org/w/index.php?title=హవ్వ&oldid=1833112" నుండి వెలికితీశారు