ఆచార్య తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23: పంక్తి 23:
# వచన భగవద్గీత
# వచన భగవద్గీత
# మాట్లాడే మల్లెలు
# మాట్లాడే మల్లెలు
===లలిత గీతాలు===
{| class="wikitable sortable"
|-
! గీతం
! రచన
! సంగీతం
! గానం
! class="unsortable"|ఇతర వివరాలు
|-
| [[దేశము మీరై తేజము మీరై]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[మహాభాష్యం చిత్తరంజన్]]
| బృందగానం
|
|-
| [[ఏ గీతము నీ రీతిగ వినిపించెడుదాన]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[మహాభాష్యం చిత్తరంజన్]]
| [[శాంతా చారి]]
|
|-
| [[వెలిగించు శాంతి దీపం]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[మహాభాష్యం చిత్తరంజన్]]
| [[మహాభాష్యం చిత్తరంజన్]]
|
|-
| [[నయనాలకు సుందర బిందువు]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[మహాభాష్యం చిత్తరంజన్]]
| [[సి.పద్మజ]]
|
|-
| [[ఉంటే భుజాన నాగలి]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[మహాభాష్యం చిత్తరంజన్]]
|
|
|-
| [[నీలో ఉన్నదేదో]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[మహాభాష్యం చిత్తరంజన్]]
|
|
|-
| [[ఈ వెన్నెలలోన నీ కన్నులలోన]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[విన్నకోట మురళీకృష్ణ]]
|
|
|-
| [[పాడనా నేనీ రేయి]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[పి.వి.సాయిబాబా]]
|
|
|-
| [[పాలింపవే నను గీర్వాణీ]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[నల్లూరి సుధీర్ కుమార్]]
|
|
|-
| [[జోజో వెన్నెలమ్మా]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[ఎం.ఆర్.కె. ప్రభాకర్]]
|
|
|-
| [[నిదురపోవే తల్లి]]
| డా.[[ఆచార్య తిరుమల]]
| [[కె.రామాచారి]]
|
|
|}


==పురస్కారాలు==
==పురస్కారాలు==

11:30, 21 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

ఆచార్య తిరుమల ప్రముఖ కవి. ఇతడు 1945లో రాజమండ్రిలో జన్మించాడు. పెంటపాడు, ఏలూరు,విశాఖపట్నం లలో చదువుకున్నాడు. హైదరాబాదులో ఒక ప్రైవేటు కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వచన, పద్య, గేయకవిత్వాలు, నాటకము, విమర్శ, కథానిక ప్రక్రియలలో పాతికకు పైగా గ్రంథాలను వెలువరించాడు.

రచనలు

  1. యమునాతటి
  2. కవి దర్శనం
  3. అమృత నేత్రాలు[1]
  4. నవ్వుటద్దాలు
  5. చక్రధ్వజం
  6. యుగద్రష్ట
  7. తెలుగు తెమ్మెరలు
  8. శ్రీ రామనామసుధ
  9. కవితా కళ
  10. ఆధునిక కవిత - అభిప్రాయవేదిక[2] (సంపాదకత్వం)
  11. పల్లవి
  12. హృదయభారతి
  13. స్వరవల్లరి
  14. గీతాభాషిణి
  15. రాగానందం
  16. గేయనందిని
  17. రాళ్ళ గాజులు
  18. చక్రార పంక్తి
  19. స్వేచ్ఛా భారతి
  20. వచన భగవద్గీత
  21. మాట్లాడే మల్లెలు

లలిత గీతాలు

గీతం రచన సంగీతం గానం ఇతర వివరాలు
దేశము మీరై తేజము మీరై డా.ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ బృందగానం
ఏ గీతము నీ రీతిగ వినిపించెడుదాన డా.ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి
వెలిగించు శాంతి దీపం డా.ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్
నయనాలకు సుందర బిందువు డా.ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ సి.పద్మజ
ఉంటే భుజాన నాగలి డా.ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్
నీలో ఉన్నదేదో డా.ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్
ఈ వెన్నెలలోన నీ కన్నులలోన డా.ఆచార్య తిరుమల విన్నకోట మురళీకృష్ణ
పాడనా నేనీ రేయి డా.ఆచార్య తిరుమల పి.వి.సాయిబాబా
పాలింపవే నను గీర్వాణీ డా.ఆచార్య తిరుమల నల్లూరి సుధీర్ కుమార్
జోజో వెన్నెలమ్మా డా.ఆచార్య తిరుమల ఎం.ఆర్.కె. ప్రభాకర్
నిదురపోవే తల్లి డా.ఆచార్య తిరుమల కె.రామాచారి

పురస్కారాలు

బిరుదులు

  • కవికౌస్తుభ
  • సాహితీస్వరాట్
  • మధురభారతి

మూలాలు