"తూర్పు రైల్వే" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up using AWB
చి ("తూర్పు రైల్వే" సంరక్షించబడింది.: నిర్మాణాత్మకంగా లేని మార్పుల యుద్ధం: అనేక ఇతర లింకులు ఉన్న...)
చి (clean up using AWB)
| website = [http://www.easternrailway.gov.in/ ER official website]
}}
'''ఈస్టర్న్ రైల్వే''' (ER) [[భారతీయ రైల్వేలు]] నందలి 17 మండలాలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఫెయిలీ ప్లేస్, కోలకతా వద్ద ఉంది మరియు ఈ జోను నాలుగు విభాగాలుగా ఉంది: హౌరా మాల్డా, సీల్దా, మరియు అసన్సోల్. ప్రతి విభాగానికి ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం) అధికారి బాధ్యత వహిస్తారు. డివిజను పేరు నగరం యొక్క పేరు సూచిస్తుంది మరియు డివిజను ప్రధాన కార్యాలయం ఉన్నచోటును సూచిస్తుంది.
 
తూర్పు రైల్వే నందు జమాల్‌పూర్, లిలూహ మరియు కాంచ్రాపారా మూడు ప్రధాన కార్ఖానాలు ఉన్నాయి. జమాల్‌పూర్ వర్క్‌షాప్ వాగన్ మరమ్మత్తు, డీజిల్ వాహనములు పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) క్రేన్లు మరియు టవర్-వ్యాగన్ల తయారీ కోసం, లిలూహ వర్క్‌షాప్ కోచింగ్ & సరుకు వాహనాల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) కోసం మరియు కాంచ్రాపారా వర్క్‌షాప్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, స్థానిక ఈఎంయు మరియు కోచ్లు పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) కోసం పనిచేస్తున్నాయి.
 
 
== చరిత్ర ==
ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు ఆగస్టు 15, 1854 సం.న హౌరా మరియు హుగ్లీ మధ్య నడిచింది. రైలు 08:30 గంటలకు హౌరా స్టేషన్ వదిలి మరియు 91 నిమిషాల హుగ్లీ చేరుకుంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే నిర్వహణ జనవరి 1, 1925 న బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. <ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.13,34</ref>
 
తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్ మరియు డానాపూర్ తో మరియు (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే 15 ఆగస్టు 1947 న ఈస్ట్ ఇండియన్ రైల్వే జోడించబడింది) విలీనం ద్వారా ఏర్పడింది. <ref>{{cite web |url=http://www.easternrailwaysealdah.gov.in/WebForm/FrameContent/Engineering.html|title=Sealdah division-Engineering details|publisher=The Eastern Railway, Sealdah division}}</ref> ఆగష్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్‌పూర్ నుండి హౌరా వరకు మరియు నార్త్ సెంట్రల్ ప్రాంతం లో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది. <ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.42–3</ref><ref name=er>{{cite web |url=https://www.easternrailway.gov.in/erweb_new/about_us/aboutus.asp|title=The Eastern Railway-About us|publisher=The Eastern Railway}}</ref> మూడు అదనపు డివిజనులు అయిన ధన్‌బాద్, మొఘల్సరాయ్, మాల్డా తరువాత ఏర్పడ్డాయి.<ref>{{cite web|url=http://pib.nic.in/focus/fojul99/fo2407991.html|title=Focus-Eastern Railway|publisher=Press Information Bureau, Government of India}}</ref> 30 సెప్టెంబర్, 2002 వరకు తూర్పు రైల్వే నందు ఏడు డివిజన్లు ఉన్నాయి. తదుపరి, 1 అక్టోబర్ 2002 న ఒక కొత్త జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేను నుండి తూర్పు రైల్వే దాని యొక్క డానాపూర్, ధన్‌బాద్, మొఘల్సరాయ్ విభాగాలు వేరు చేయడాం ద్వారా ఏర్పరచారు.<ref name=er/> ప్రస్తుతం, తూర్పు రైల్వే నాలుగు విభాగాలు (డివిజనులు)గా ఉంది.
 
==రైలు మార్గములు==
* [[సీల్డా దక్షిణ రైలు మార్గములు]] లోని [[సీల్డా - బడ్జె బడ్జె]]
* [[కోలకతా సర్క్యూలర్ రైల్వే]]
* [[అహ్మద్‌పూర్ కట్వ రైల్వే]] (నారో గేజ్)
* [[బుర్ద్వాన్ కట్వ రైల్వే]] (నారో గేజ్)
 
==తూర్పు రైల్వే నుండి ముఖ్యమైన రైళ్లు ==
* సీల్దా - న్యూ జల్పైగురి పాదతిక్ ఎక్స్‌ప్రెస్
* [[న్యూ జల్పైగురి హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్]] (నారో గేజ్)
* [[హౌరా రాజధాని | హౌరా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్]] (గయ / పాట్నా మీదుగా)
* [[సీల్డా రాజధాని ఎక్స్‌ప్రెస్| సీల్డా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్]] (గయ మీదుగా)
* [[హౌరా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్]]
* [[సీల్డా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్]]
* [[కల్కా మెయిల్]]
* [[యువ ఎక్స్‌ప్రెస్- హౌరా | హౌరా - న్యూ ఢిల్లీ యువ ఎక్స్‌ప్రెస్]]
* [[హౌరా - ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్]]
* [[పూర్వ ఎక్స్‌ప్రెస్]] (గయ / పాట్నా మీదుగా)
[[వర్గం:భారతీయ రైల్వే మండలాలు]]
[[వర్గం:తూర్పు రైల్వే జోన్| ]]
==చిత్రమాలిక==
<gallery>
File:Indian Railways Map.JPG|[[భారతీయ రైల్వేలు]] రైలు మార్గము (మ్యాపు) పటము
File:Indian Railways Southern Region Map.JPG|[[భారతీయ రైల్వేలు]] దక్షిణ ప్రాంతము రైలు మార్గము (సదరన్ రీజియన్ మ్యాపు) పటము
File:Indian Railways South Eastern Zone Map.JPG|[[భారతీయ రైల్వేలు]] [[ఆగ్నేయ రైల్వే|ఆగ్నేయ రైల్వే జోన్]] రైలు మార్గము ([[ఆగ్నేయ రైల్వే| సౌత్ ఈస్టర్న్ జోన్ మ్యాపు]]) పటము
File:South Central Railway Map.JPG|thumb|[[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]] పటము
</gallery>
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1847100" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ