కార్డియాలజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''కార్డియాలజీ''' అనేది గుండె మరియు రక్త నాళముల యొక్క రుగ్మ...'
(తేడా లేదు)

16:17, 10 మార్చి 2016 నాటి కూర్పు

కార్డియాలజీ అనేది గుండె మరియు రక్త నాళముల యొక్క రుగ్మతలకు సంబంధించిన ఒక వైద్య రంగం. ఈ రంగానికి సంబంధించిన వైద్యులను కార్డియాలజిస్ట్ లు అంటారు. కార్డియాలజిస్ట్‌లు కార్డియాక్ శస్త్రచికిత్స చేసే కార్డియక్ శస్త్రచికిత్సకుల నుండి భిన్నంగా ఉంటారు.