"అల్జీరియా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
అల్జీరియా ఉత్తర [[ఐరోపా]] కి భారి మొత్తం లో సహజ వాయువులను సరఫరా చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కి శక్తి ఎగుమతులు వెన్నెముక్క లాంటివి. ఓపెక్ ప్రకారం అల్జీరియాలో ప్రపంచం లోనే 17వ అతి పెద్ద మరియు [[ఆఫ్రికా]] లోనే 2వ అతి పెద్ద చమురు నిల్వలు ఉన్నయి. అంతేకాకుండా ప్రపంచం లోనే 9వ అతి పెద్ద సహజ వాయువుల నిల్వలు అల్జీరియా లో ఉన్నాయి. సొనాట్రాచ్, ఆ దేశపు చమురు కంపెనీ ఆఫ్రికా లోనే అతి పెద్ద కంపెనీ. అల్జీరియా ఆఫ్రికా లోనే అతి పెద్ద సైన్యాలలో ఒకటి మరియు ఆ ఖండం లోనే అతి పెద్ద రక్షణ బడ్జెట్ కలిగి ఉంది. చాలా వరకు అల్జీరియా ఆయుధాలు మిత్ర దేశమైన [[రష్యా]] నుండి దిగుమతి చెయ్యబడతాయి. అల్జీరియా ఆఫ్రికన్ యూనియన్, ది అరబ్ లీగ్, ఓపెక్, [[ఐక్యరాజ్య సమితి|ఐక్య రాజ్య సమితిలో]] సభ్య దేశం మరియు మఘ్రెబ్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడు.
__TOC__
 
==శబ్దవ్యుత్పత్తి==
71

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1858582" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ