ఉత్పలమాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:


వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా

ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.



21:51, 22 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఉత్పల మాల

ఉదాహరణ 1:

పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా

రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా

వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా

ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

లక్షణములు

  • పాదాలు: నాలుగు
  • ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
  • ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
  • యతి : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
  • ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణ రెండు

ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా

మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం

దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ

గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్.


మూస:వృత్తములు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉత్పలమాల&oldid=185949" నుండి వెలికితీశారు