"సామెతలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
24,590 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
===పౌరాణిక సామెతలు===
రామాయణ కధ, భారత కధ లోని అంశాలను గురుంచి చాలా తెలుగు సామెతలు ఉన్నాయి. వీటిని పౌరాణిక సామెతలని అనవచ్చును.
 
== సామెతల లక్షణాలు ==
 
===సూత్రపు సామెతలు ===
 
మొట్టమొదట సంఘంలో కొన్ని వాక్యాలు లేక సుత్రాలు వాడబడతాయి. ఈ సూత్రాలే క్రమేపీ సామెతలుగా మారుతాయి.వీటికే సూతపు సామెతలని పేరు.ఈ సామెతలలో భావాలంకారాలుండవు. ఇటువంటి సామెతలయొక్క వయస్సు నిర్ణయించడం కష్టం.సూత్రపు సామెతలలో మరొక చిక్కు ఇప్పుడు వాడుకలో ఉన్న సూత్రాలనే మనం సామెతలగా చెప్పగలం కాని, వాడుకలో లేని వాటిని గురించి చెప్పలేము.
 
'''ఉదాహరణము''':
*కలిమిలేములు కావటి కుండలు.
*చెప్పకురా చెడేవు, ఉరకకురా పడేవు.
*నిజం నిలకడమీద తేలుతుంది.
*నిజమాడితే నిష్టూరం.
*అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు.
*దభ్భుపోయినవాడు పాపాన్ని పోతాడు.
 
===ధ్వని సామెతలు===
ఈరకం సమెతలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి.ఏదోఒక చర్యో లేక అమ్శమో అలంకారికంగా ప్రయోగించ బడడం వీటి లక్షణం.ఇవి ఎంత పురాతనమైనవో చెప్పటం కష్టం. పుస్తకాల ఆధారంగా కొంత చెప్పవచ్చును.ధ్వని సామెతలు అనేక వృత్తులలో నుంచి కూడా బయలుదేరుతాయి.
 
'''ఉదాహరణము''':
*అందనిపులు దేవుని కర్పణం.
*కమ్మరివీధిని సూదులమ్మినట్లు.
*కుడితే తేలు కుట్టకపోతే కుమ్మరి పురుగు.
*హనుమంతుని ఎదుట కుప్పిగెంతులా!.
 
===మాదిరి సమెతలు===
 
పాత సామెతల మీదే మరికొన్ని కొత్త సామెతలు బ్యలు దేరుతాయి. వీటిలో ఏది మొదటో ఏవి తరువాతవో తెలుసుకోవడం కష్టం. ఆపాత సామెతలనబడేవి ఒక్కొక్కప్పుడు ఇతర భాషలలోనివి కావచ్చును.వాటి ముర్తులమీద మనభాషలో కొత్త సామెతలు బయలుదేరి ఉండవచ్చును.ఈమోస్తరుగా బయలుదేరిన సామెతలకు, ఒక్కొక్కప్పుడు పాత వాటికుండే చెలామణీ ఉండదు.
 
'''ఉదాహరణము''':
*చల్ది కంటే ఊరగాయి ఘనం. దీనిమీద తయారయిన సామెత- ఉపన్యాసం కంటే ఉపోద్ఘాతం ఎక్కువు.
*ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు.
*ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత.
*ఆతండ్రికి కొడుకు కాడా!
*ఆబుర్రలో విత్తనాలేనా?
 
===సామెతలలోని వ్యత్యాసాలు==
 
ఎక్కడా వ్రాసి ఉండకపోవటంతో సామెతలలో అనేకమార్పులు వస్తాయి.ఇవి అనేక మోస్తర్లు- ఒక అంశం మరొక అంశం చేతా, సామ్యభేధాల వల్లా, వృద్ధి చేయబడీ, కొంత విడిచి వేయబడీ, ఇంకా అనేక మోస్తర్లుగా అనేక మార్పులు వస్తాయి.
 
'''ఉదాహరణము''':
*కందకు లేదు, చేమకు లేదు, తోటకురకు వచ్చెనా దురద! - కందకు లేని దురద బచ్చలికేమి.
*కాలు పట్టుకు లాగితే చూరు పట్టుకు వేలాడేడు - మెడపట్తుకు గెంటితే చూరు పట్టుకు వేలాడిందట.
*దొంగ చిక్కెనోయి అంటే కరిచెనోయి అన్నట్టు- కరవకురా దొంగడా!
 
===కధల సామెతలు===
 
కొన్ని సామెతలు కధల మీద ఆధారపడి ఉంటాయి.వీటిలో కొన్నిటి కధలు ఘనం ఎరగం. మరికొన్ని కధల సామెతల మీదే కల్పనచేయబడి ఉంటాయి.
 
'''ఉదాహరణము''':
*కాదు కాదు అంటే నాది నాది అన్నాట్ట.
*నంగివంగలు మేస్తే, నారికేళాలు దూడలు మేశాయి ఆనాడుట.
*మెసలి బావా కడిమి వేరాయెగాని కాలయినా ఇంతే కదా.
 
===సామెతలు, సంప్రదాయపు పాటలు===
 
సామెతలు కొన్ని సంప్రదాయపు పాటలలో కనబడుతున్నాయి.సామెతలే ఈమోస్తరు చరనాలుగా చేర్చబడ్డాయేమో తెలియదు.
 
'''ఉదాహరణము''':
*ఉడకక ఉడకక ఓ ఉల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపుపోదు.
*మొండికెక్కిన దాన్ని మొగుడేమి చేసిరచ్చకెక్కినా దాన్ని రాజేమిచేసు.
*వాడ వదినెలకేల వావివరసలు.
 
===సామెతలు, కర్తలు===
 
లోకులు సామెతలను వాడుతున్నా ఒక్కొక్క సామెతను సృష్టించిన వాడు ఒక్కొక్కడే. [[వేమన పద్యాలు]] లోని కొన్ని చరణాలు సామెతలుగా చలామణి అవుతున్నాయి.కాబట్టి [[వేమన]] కొన్ని సామెతలను సృష్టించాడనవచ్చును.[[నీతి శతకం]] లో కొన్ని చరణాలు కూడా సామెతలుగా వాడబడుతున్నాయి.
 
'''ఉదాహరణము''':
 
*ఆవుల మళ్ళించినవాడు [[అర్జునుడు]].
*కాని కాలానికి పయిబట్ట పక్షులెత్తుకు పోయాయి.
 
===దేశచరిత్ర సామెతలు===
 
ఇటువంటి సామెతలలో దేశచరిత్ర కొంత తెలుస్తుంది. కాని అది సత్యమో, అసత్యమో పరిశీలించి తెలుసుకోవాలి.
 
== సామెతల లక్షణాలు ==
 
===సూత్రపు సామెతలు ===
 
మొట్టమొదట సంఘంలో కొన్ని వాక్యాలు లేక సుత్రాలు వాడబడతాయి. ఈ సూత్రాలే క్రమేపీ సామెతలుగా మారుతాయి.వీటికే సూతపు సామెతలని పేరు.ఈ సామెతలలో భావాలంకారాలుండవు. ఇటువంటి సామెతలయొక్క వయస్సు నిర్ణయించడం కష్టం.సూత్రపు సామెతలలో మరొక చిక్కు ఇప్పుడు వాడుకలో ఉన్న సూత్రాలనే మనం సామెతలగా చెప్పగలం కాని, వాడుకలో లేని వాటిని గురించి చెప్పలేము.
 
'''ఉదాహరణ''':

ఒకరినొకరు ఆక్షేపణ, వెటకారం చేసుకోవడం వస్తువుగా నున్న సామెతలు చాలా వున్నాయి.తీర్పులని ఆక్షేపించే సామెతలు, వైద్యాన్ని ఆక్షేపించే సామెతలు ఇలా పలురకాలు.
 
===సంభాషణా సామెతలు===
సామెతలు ఒక్కొక్కపుడు సంభాషణా రూపంగా ఉంటాయి. ఈ సంభాషించే వ్యక్తులు మనుష్యులే అవ్వాలని నియమం లేదు.

*పిల్లలు గారకాయలలాగున్నారు.
*గానుగరోలు లాంటి నడుము.
 
== వివిధ భాషలలో సామెతలు ==
 
== తెలుగు భాషలో సామెతలు ==
=== ఎన్ని సామెతలు? ===
ఎన్నో
 
=== సాహిత్యం నుండి ===
 
=== స్త్రీల గురించి ===
- రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు-
- తంతే గారెల బుట్టలో పడ్డట్లు-
 
==తెలుగు సామెతల పుస్తకాలు==
 
తెలుగులో అనేక సామెతల పుస్తకాలున్నాయి. 18168లో కాప్టన్ ఎం డబ్ల్యూ కార్ [[ఆంధ్ర లోకోక్తి చంద్రిక]] అను పేరున ప్రకటించాడు.అతని కంటె ముందుగా కొంతమమంది సామెతల పుస్తకాలను ప్రకటించేరన్న సంగతి కార్ పుస్తకం యొక్క పీఠిక నుండి తెలుస్తుంది.కాని ఎక్కడా ఆపుస్తకాలు లభించడంలేదు.ఉన్న సామెతల పుస్తకాలలో కార్ యొక్క ఆంధలోకోక్తి చంద్రిక యే మొదటిది. అదే పుస్తకాన్ని అదే పేరున [[నందిరాజు చలపతిరావు]] గారు 1906 లో ప్రకటించేరు.కార్ పుస్తకంలొ 2700 సామెతలున్నాయి.నందిరాజు వారు కార్ పుస్తకాన్నే తిరిగి ప్రకటించినా ఎక్కడ కార్ మాట ఎత్తలేదు.అంతేకాదు కార్ చేసిన కొన్ని లోపాలే దీనిలో కుడా కనబడుతున్నాయి.పరిశోధకులకు పనికివచ్చే అనేక అంశాలు కార్ పుస్తకంలో ఉన్నాయి.అట్టివి నందిరాజువారి పుస్తకంలో లేవు.కార్ 485 సంస్కృతిక లోకోక్తులను ప్రకటించాడు.కార్ వేసిన మొదటి సంపుటిలొ 1185 సామెతలు మాత్రమే ఉన్నాయి. వీటినే వావిళ్ళ వారు తెనుగు సామెతలు అను పేరున 1922 లో అచ్చువేసారు. వ్యవసాయపు సామెతలను పుస్తకాన్ని గవర్నుమెంటు వారు వేసారు.
 
[[కాశేనాధుని నాగేశరరావు]] గారు ప్రకటించిన [[ఆంధ్రవాజ్మయ సూచిక]] లో ఉన్న పుస్తకాల పేర్లు ఇలా ఉన్నాయి.
 
* లోకోక్తముక్తావళి - యస్.సోమసుందర కవి
 
* హైదరాబాదు తెలుగు సామెతలు
 
* ఆంధ్రలోకోక్తి చంద్రిక - కార్
 
* ఆంధ్రలోకోక్తి చంద్రిక - నందిరాజు చలపతిరావు
 
* ఆంధ్రలోకోక్తి పంచాశత్తు - పణుతుల నృసింహ శాస్త్రి
 
* నానాదేశపు సామెతలు
 
* సంస్కృత లోకోక్తి చంద్రిక.
 
* లోకోక్తి ప్రకాశిక - జయంతి భావనారాయణకవి.
 
పత్రికలలో కొన్ని సామెతలు అచ్చయేయి. వినోదిని పత్రకలో చమత్కారమైన సామెతలు (2సం.9సంచిక) అనీ, మనోరమ పత్రికలో కొన్నీ పడ్డాయి.ఆముద్రిత గ్రంధ చింతామణి, మార్చి 1902లో కొన్ని, అదే పత్రికలో 1896లో కాళహస్తీశ్వర మహత్యం లోని లోకోక్తులు పడ్డాయి. కోట సూర్యనారాయణరావు గారు ఉపాధ్యాయోపయోగిని పత్రికాధిపతి.ఈ పత్రికలో సెప్టెంబరు 1896 వరకు కొన్ని అచ్చయ్యాయి.టి.ఎ.స్వామినాధ అయ్యరు సంపాదకుడుగా అచ్చువేసిన సత్యసాధని పత్రికలో చిత్రరామ స్వామి నాయుడు నానా దేశపు సామెతలని ప్రకటించారు.
 
మనకు లభిస్తూన్న పుస్తకాలలో మొదటిది కాప్టెన్ కార్ 1868లో ప్రకటించిన ఆంధ్రలోకోక్తి చంద్రిక.ఇతడు దీనికి ఆంగ్లంలో ఒక ఉపోద్ఘాతాన్ని కూడా వ్రాసేడు.
 
== ఇతర విశేషాలు ==
759

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1861664" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ