"సామెతలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
51 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
సామెత అనే మాట 'సామ్యత' నుంచి వచ్చింది. సామ్యత ముఖ్య గుణాల్లో సామ్యతలో (పోలికను) చెప్పడం కూడా ఒకటి. దృష్టాంతము అనే అర్థంలోనే హంగరీ భాషలో వెల్డబెగెడ్‌ అని అరబ్బీ భాషలో 'మతల్‌' అని సామెతకు పేర్లున్నాయి. జన జీవితానికున్నంత వైవిధ్యం ఈ సామెతలకు ఉంది. జానపద విజ్ఞానంలో ఉన్న అన్ని అంశాల లాగే సామెతలు కూడా సంప్రదాయబద్ధమైనవి. వివేకాన్ని కలిగించడం, సంక్షిప్తంగా ఉండడం వాటి ప్రత్యేకత. సామెతలు దాదాపుగా అన్ని సంక్షిప్తంగానే ఉంటాయి. వాటిలో 40 పదాలకంటే ఎక్కువ ఉండవు. అలా ఉంటే అవి సామెతలు కావని కొందరు విద్వాంసుల అభిప్రాయం. అల్పాక్షరాలలో అనల్పార్థ రచన అన్న వాక్యానికి సామెతలు. ఉదాహరణలుగా ఉంటాయి. సామెతలు సామాజిక కట్టుబాట్ల నేపథ్యంలోనూ చారిత్రాకాంశాల సంబంధంగానూ పురాణాల ఇతిహాసాలు కథలు తదితరాల ఆధారంగానూ ఉద్భవిస్తూ ఉంటాయి. సామెత రూపాయి నాణెం వంటిది. నాణెం ముద్రించగానే చెలామణిలోకి రాదు. ప్రభుత్వం వారు ముద్రించినా ప్రజల్లో చలామణి అయిన తర్వాత నాణానికి విలువ వస్తుంది. అదేవిధంగా సంప్రదాయం, జనప్రియత్వం ఉన్న వృత్తులు మాత్రమే సామెతలుగా ముందు తరాలకు అందుతాయి.... సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తూ మాట్లాడటం ఒక అద్భుతమైన కళ. ... ఎంత విషయ రహితంగా ఉన్న ఉపన్యాసమైనా సామెతలను జోడించినప్పుడు ఎంతో అందంగా శ్రోతలకు మనోరంజకంగా ఉంటోంది. ఈ కారణంతోనే సామెతను "ఆమెత" (విందు భోజనం)తో పోల్చిచెబుతుంటారు. విందు భోజనం పెట్టడం గృహస్తుడికి, అతిథికి ఇద్దరికీ ఆనందదాయకంగా ఉంటుంది. విందు భోజనం పెడుతున్న వ్యక్తి భాగ్యవంతుడని సులభంగా గ్రహించినట్లు సామెతలను ఉపన్యాసంలో వాడుతున్న వ్యక్తి జ్ఞానసంపన్నుడని ఎవరయినా వెంటనే గ్రహించేస్తారు. సామెతలు లేకుండా సాదాసీదాగా సాగే ప్రసంగం విందులు విలాసాలులేనిఫ్ద్ఫ్ధ్గ్జ్ఫ్ఘ్జ్క్క్క్కిగ్య్
 
== సామెతల లక్షణాలు ==
 
===సూత్రపు సామెతలు ===
743

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1861665" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ