"మైత్రేయి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
(వికీకరణ)
చి
{{విస్తరణ}}
 
'''మైత్రేయి''' ప్రాచీన భారతదేశంలో వేదకాలానికి చెందిన ఒక మహిళా తత్వవేత్త. [[బృహదారణ్యకోపనిషత్తు|బృహదారణ్యక ఉపనిషత్తు]]లో ఆమెను [[యాజ్ఞవల్క్య మహర్షి|యజ్ఞవల్క్య మహర్షి]] ఇద్దరు భార్యలలో ఒకరిగా పేర్కొన్నారు. {{sfn|Olivelle|2008|p=140}} ఆయన క్రీ.పూ 8 వ శతాబ్దంలో నివసించినట్లు అంచనా. మహాభారతంలో, కల్ప వేదాంగంలోని గృహ్య సూత్రాలలో ఆమెమాత్రం ఆమెను ఒక [[అద్వైతం|అద్వైత]] వేదాంతిగానూ, పెళ్ళి చేసుకోలేదనిబ్రహ్మచారిణిగానూ పేర్కొన్నారు. ప్రాచీన సంస్కృత కావ్యాలలో ఆమెను ''బ్రహ్మవాదిని'' అని కూడా పేర్కొన్నారు.
 
ఋగ్వేదంలో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తు లోని ఒక సంభాషణలో ఆమె భారతీయ తత్వశాస్త్రంలో ప్రధానమైన ఆత్మను[[ఆత్మ]]ను గురించి విచారిస్తుంది. ఈ సంభాషణ ప్రకారం ఎవరికైనా ప్రేమ వారి ఆత్మను అనుసరించి కలుగుతుంది. అంతే కాకుండా అద్వైత సిద్ధాంతానికి మూలమైన ఆత్మ, పరమాత్మల[[పరమాత్మ]]ల ఏకత్వాన్ని గురించి చర్చిస్తుంది. సురేశ్వరుడు రాసిన వర్తిక అనే భాష్యంలో ఈ సంభాషణలను మరింత వివరిస్తుంది.
 
వేదకాలంలో కూడా భారతీయ మహిళలకు చదువుకునేందుకు అవకాశాలుండేవని, వారు కూడా తత్వ విచారం చేసే వారని మైత్రేయిని ముఖ్య ఉదాహరణగా పేర్కొంటారు. భారతీయ మహిళలోని విజ్ఞానానికి ఆమెను ప్రతీకగా పేర్కొంటారు. ఢిల్లీలో[[ఢిల్లీ]]లో ఆమె పేరు మీదుగా ఒక సంస్థను కూడా నెలకొల్పారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1866007" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ