ముద్రారాక్షసం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ముద్రారాక్షసం''' [[విశాఖదత్తుడు]] రచించిన సంస్కృత చారిత్రక నాటకం. భారతదేశ చక్రవర్తిగా [[చంద్రగుప్త మౌర్యుడు]] రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను నాటకం చిత్రీకరించింది. నందవంశాన్ని [[చాణక్యుడు|చాణక్యుని]] నీతి చతురత సహాయంతో నిర్మూలించి [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్తుడు]] [[పాటలీపుత్ర|పాటలీపుత్రాన్ని]] పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది.
'''ముద్రారాక్షసం''' [[విశాఖదత్తుడు]] రచించిన సంస్కృత చారిత్రక నాటకం. భారతదేశ చక్రవర్తిగా [[చంద్రగుప్త మౌర్యుడు]] రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను నాటకం చిత్రీకరించింది. నందవంశాన్ని [[చాణక్యుడు|చాణక్యుని]] నీతి చతురత సహాయంతో నిర్మూలించి [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్తుడు]] [[పాటలీపుత్ర|పాటలీపుత్రాన్ని]] పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది. నందుని మహా మంత్రి [[రాక్షస మంత్రి]] తన రాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోదలచి చంద్రగుప్తుని చంపేందుకు ఎత్తులు వేస్తూండగా, చంద్రగుప్తుని పక్షాన చాణక్యుడు వాటన్నిటినీ చిత్తు చేస్తూ పైఎత్తులు వేయడంతో నాటకం కొనసాగుతుంది.

18:38, 16 ఏప్రిల్ 2016 నాటి కూర్పు

ముద్రారాక్షసం విశాఖదత్తుడు రచించిన సంస్కృత చారిత్రక నాటకం. భారతదేశ చక్రవర్తిగా చంద్రగుప్త మౌర్యుడు రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను నాటకం చిత్రీకరించింది. నందవంశాన్ని చాణక్యుని నీతి చతురత సహాయంతో నిర్మూలించి చంద్రగుప్తుడు పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది. నందుని మహా మంత్రి రాక్షస మంత్రి తన రాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోదలచి చంద్రగుప్తుని చంపేందుకు ఎత్తులు వేస్తూండగా, చంద్రగుప్తుని పక్షాన చాణక్యుడు వాటన్నిటినీ చిత్తు చేస్తూ పైఎత్తులు వేయడంతో నాటకం కొనసాగుతుంది.