"ఈత చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి (clean up using AWB)
చి
'''ఈత''' (Silver Date Palm or Sugar Date Palm), చెట్టు [[పుష్పించే మొక్క]]లలో [[పామే]] కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. దీనిని [[పండ్లు]] కోసం పెంచుతారు. వీటి నుండి [[కల్లు]] తీస్తారు.
ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు.
[[File:Dates on date palm.jpg|thumb|left|ఈత కాయల గెల]]
 
==లక్షణాలు==
ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40&nbsp;cm వ్యాసం కలిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని [[ఆకులు]] సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన శిఖరం దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.<ref name=riffle>Riffle, Robert L. and Craft, Paul (2003) ''An Encyclopedia of Cultivated Palms''. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586</ref>
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1869394" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ