పుస్తకాల పురుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:పదజాలం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 7: పంక్తి 7:


[[వర్గం:ప్రజలు]]
[[వర్గం:ప్రజలు]]
[[వర్గం:పదజాలం]]

11:26, 11 మే 2016 నాటి కూర్పు

పుస్తకాల పురుగు అంటే పుస్తకాలను ప్రేమించేవారు. వీరు పుస్తకాల గురించి తెలుసుకోవడానికి, చదవడానికి, వాటిని గురించి మాట్లాడటానికి, సేకరించడానికి అమితమైన ఉత్సాహం చూపిస్తారు.

ప్రముఖులు

పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికా పారిశ్రామికీకరణలో ప్రముఖ పాత్ర వహించిన జె.పి. మోర్గాన్ పుస్తకాలంటే విపరీతంగా ప్రేమించేవాడు. 1884 లో 1459 సంవత్సరానికి చెందిన మెయిన్జ్ సాల్టర్ అనే పుస్తకాన్ని 24,750 డాలర్లు చెల్లించాడు. సొంతం చేసుకోవడానికి [1]

మూలాలు

  1. Basbanes, Nicholas (1995). A Gentle Madness: Bibliophiles, Bibliomanes, and the Eternal Passion for Books. New York: Henry Holt.