"అమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 byte added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
{{విస్తరణ}}
{{See also|అమ్మ (అయోమయనివృత్తిఅయోమయ నివృత్తి)}}
[[దస్త్రం:Mother and Child - Kozhikode - India.JPG|250px|thumb]]
[[కుటుంబము]] లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో [[స్త్రీ]] ని '''తల్లి''', '''జనని''' లేదా '''అమ్మ''' (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. పుట్టిన ప్రతి బిడ్డకు నాన్నఎవరో తెలియకపోయినా అమ్మ ఖచ్చితంగా తెలుస్తుంది. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు [[గర్భాశయం]] లో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత [[పాలు]] త్రాగించి, [[ఆహారం]] తినిపించి, [[ప్రేమ]] తో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని [[అమ్మ]] , [[మాత]] అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1876241" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ