"పందుల పెంపకం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
16 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
* పంది కళేబరంనుంచి లభించే మాంసం, గొర్రెలు, కోళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బతికున్నప్పటి బరువులో 60-80శాతం మాంసం లభిస్తుంది.
* భవనం, పరికరాలు, సరైన మేత అందించడం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారాను వాటిపై పెట్టే కొద్ది పెట్టుబడులద్వారా, రైతు తక్కువ సమయంలో తక్కువ మరియు కూలీలను వెచ్చించడంతో.... ఈ వృత్తిలో మంచి లాభాలను గడించవచ్చు.
* పందిపెంట భూసారాన్ని పెంచడానికి చక్కటి ఎరువుగా[[ఎరువు]]గా పనికొస్తుంది.
 
'''పందుల పెంపకం ఎవరికి పనికొస్తుంది?'''
ఈనిన తర్వాత తల్లిపంది చనిపోవడం, ఒక్కోసారి తల్లి పంది పాలు ఇవ్వలేకపోవడం, ఎక్కువ పిల్లలు పుట్టినప్పుడు పాలు చాలకపోవడం వంటి సందర్భాలలో కొన్ని పిల్లలు అనాధలవుతాయి. అదేసమయంలో ఇంకో పంది ఈనితే ఈ పిల్లలను దానిదగ్గరకు మార్చవచ్చు. అయితే ఇలా మార్చడం ఈనిన వెంటనే జరగాలి. కొత్తపిల్లలను ఆ మరొక పంది అంగీకరింపచేయడానికిగానూ, దానిపిల్లలను కూడా కొంతకాలం పక్కనపెట్టాలి. ఆ తర్వాత కొత్తపిల్లలను, అసలు పిల్లలను కలిపి వాటన్నటిమీద ఏదైనా ద్రావణాన్ని చల్లడంద్వారా వాసనలను మరుగునపరచాలి.
 
అనాధపిల్లలను పాలప్రత్యామ్నాయంతో కూడా పెంచవచ్చు. ఒక లీటరు పాలలో ఒక కోడిగుడ్డు పచ్చసొన కలిపి దీనిని తయారుచేయాలి. ఈ మిశ్రమంలో [[ఇనుము]] తప్పితే అన్ని పోషకవిలువలూ ఉంటాయి. ఇనుముకోసం ఒకలీటరు పాలలో కొద్దిగా [[ఫెర్రస్ సల్ఫేట్]] కలిపి తాగించాలి. ఇనుమును ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వవచ్చు.
 
'''పునరుత్పాదకసామర్ధ్యం తొలగింపు'''<br />
పునరుత్పాదకతకు పనికిరావనుకుంటున్న మగపందిపిల్లలకు మూడు, నాలుగు వారాల వయస్సులో [[వృషణాలు]] తొలగించవచ్చు.
 
'''ఎక్కువ పాలివ్వడానికి తీసుకోవాల్సిన చర్యలు'''<br />
2,16,572

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1876574" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ