రసాయన సూత్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''రసాయన సూత్రం''' లేదా '''కెమికల్ ఫార్ములా''' అనేది కెమిస్టులు ప...'
 
చి వర్గం:రసాయన శాస్త్రం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1: పంక్తి 1:
'''రసాయన సూత్రం''' లేదా '''కెమికల్ ఫార్ములా''' అనేది కెమిస్టులు [[పరమాణువు]]ను వర్ణించే ఒక మార్గం. ఈ ఫార్ములా అణువు గురించి ఆ అణువు ఏమిటి, పరమాణువులో ఏ రకం ఎన్ని ఉన్నాయి అని తెలియజెప్పుతుంది. కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు ఎలా ముడిపడి ఉంటాయో చూపిస్తుంది, మరియు కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు స్పేస్‌లో ఎలా అమరి ఉంటాయో చూపిస్తుంది. ఫార్ములాలోని అక్షరం ప్రతి అణువు ఏమి రసాయనిక మూలకం అని చూపిస్తుంది. ఈ ఫార్ములాలోని ఉపలిపి అణువు యొక్క ప్రతి రకం యొక్క సంఖ్యను చూపిస్తుంది.

[[వర్గం:రసాయన శాస్త్రం]]

16:36, 17 మే 2016 నాటి కూర్పు

రసాయన సూత్రం లేదా కెమికల్ ఫార్ములా అనేది కెమిస్టులు పరమాణువును వర్ణించే ఒక మార్గం. ఈ ఫార్ములా అణువు గురించి ఆ అణువు ఏమిటి, పరమాణువులో ఏ రకం ఎన్ని ఉన్నాయి అని తెలియజెప్పుతుంది. కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు ఎలా ముడిపడి ఉంటాయో చూపిస్తుంది, మరియు కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు స్పేస్‌లో ఎలా అమరి ఉంటాయో చూపిస్తుంది. ఫార్ములాలోని అక్షరం ప్రతి అణువు ఏమి రసాయనిక మూలకం అని చూపిస్తుంది. ఈ ఫార్ములాలోని ఉపలిపి అణువు యొక్క ప్రతి రకం యొక్క సంఖ్యను చూపిస్తుంది.