"అమృతలూరు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
16 bytes added ,  5 సంవత్సరాల క్రితం
#ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం. 08644/255229.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ఊరచెరువుబూరగుంట చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-15న పూడికతీత కార్యక్రమం ప్రారంభించినారు. ఈ మట్టిని తొలుత ప్రభుత్వ కార్యాలయాలలో మెరక చేయుటకు తరలించి అనంతరం పొలాలకు తరలించవలసినదని తీర్మానించినారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. [9]
 
==గ్రామ పంచాయతీ==
అమృతలూరు గ్రామ పంచాయతీ ఏర్పడి (8-2-2014 నాటికి ) 86 వసంతాలు పూర్తి చేసుకుని 87వ వసంతం లోనికి ప్రవేశించినది. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కూచిపూడి సతీష్ కుమార్, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీమతి సోంపల్లి మంగమ్మ ఎన్నికైనారు. [3]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1881242" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ