ఇంజెక్షన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మూలాలు సమీక్షించండి}} |
|||
[[File:OuchFlintGoodrichShot1941.jpg|right|thumb|200px|[[సిరంజి]]తో వేస్తున్న ఇంజెక్షన్]] |
[[File:OuchFlintGoodrichShot1941.jpg|right|thumb|200px|[[సిరంజి]]తో వేస్తున్న ఇంజెక్షన్]] |
||
'''ఇంజెక్షన్''' లేదా '''సూది మందు''' అనగా సాధారణంగా సూది మరియు [[సిరంజి]]తో శరీరంలోకి మందు ద్రవాలను పంపటం. సూది మందులలో అనేక రకాలున్నాయి. అటువంటివి: |
'''ఇంజెక్షన్''' లేదా '''సూది మందు''' అనగా సాధారణంగా సూది మరియు [[సిరంజి]]తో శరీరంలోకి మందు ద్రవాలను పంపటం. సూది మందులలో అనేక రకాలున్నాయి. అటువంటివి: |
13:53, 25 మే 2016 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఇంజెక్షన్ లేదా సూది మందు అనగా సాధారణంగా సూది మరియు సిరంజితో శరీరంలోకి మందు ద్రవాలను పంపటం. సూది మందులలో అనేక రకాలున్నాయి. అటువంటివి:
- ఇన్ట్రాడెర్మల్ (చర్మం యొక్క పై పొరకు కొంచెం కింద)
- సబ్కటానియోస్ (చర్మం కింద కొవ్వు పొర లోకి)
- ఇంట్రామస్క్యులార్ (కండరం లోకి)
- ఇంట్రావీనస్ (సిర లోకి)
- ఇంట్రాసియస్ (ఎముకలోకి)
- ఇన్ట్రాపెరిటొనియల్ (పొత్తికడుపు కుహరంలోకి)
ఇంజెక్షన్లు అనారోగ్యమును నిరోధించడానికి లేదా ఔషధం ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
ఇంజెక్షన్ల ద్వారా అనారోగ్యమును నిరోధించడానికి వైరస్ యొక్క చనిపోయిన లేదా బలహీనపడిన వెర్షన్ శరీరంలోకి ఎక్కించుతారు ఇవి ఎక్కించటం ద్వారా అనారోగ్యమును నిరోధించడానికి అవసరమైన శక్తి సమర్థ్యాలను శరీరం సమకూర్చుకుంటుంది, ఎక్కించబడిన వైరస్ ముందస్తుగానే మరణించినది లేదా బలహీనపడినది అయినందువలన శరీరం ఆ వైరస్ ను తొందరగా నాశనం చేయగలుగుతుంది, ఇటువంటి వైరస్ భవిష్యత్తులో మళ్ళీ శరీరంలోకి ప్రవేశించినట్లయితే సులభంగా శరీరం దానిని ఎదుర్కొని చంపగలుగుతుంది.