రామ్ చ​రణ్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి {{Commons category|Ram Charan}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:
}}
}}


'''రామ్ చరణ్ తేజ''' ప్రముఖ [[తెలుగు సినిమా]] నటుడు [[చిరంజీవి]] కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకడిగా ప్రసిద్ధి చెందినవాడు.
'''రామ్ చరణ్ తేజ''' ప్రముఖ [[తెలుగు సినిమా]] నటుడు [[చిరంజీవి]] కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు {{fact}}.


==వ్యక్తిగత జీవితం==
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 21: పంక్తి 21:
చరణ్ [[పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో 2007లో విడుదలైన [[చిరుత (సినిమా)]] చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత [[ఎస్.ఎస్.రాజమౌళి]] గారు దర్శకత్వం వహించిన [[మగధీర]] చిత్రం సంచలన విజయం సాధించడం తో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.
చరణ్ [[పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో 2007లో విడుదలైన [[చిరుత (సినిమా)]] చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత [[ఎస్.ఎస్.రాజమౌళి]] గారు దర్శకత్వం వహించిన [[మగధీర]] చిత్రం సంచలన విజయం సాధించడం తో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.


ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో [[ఆరెంజ్]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడ చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో [[రచ్చ]] చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో [[నాయక్ (సినిమా)]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది.పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తన బావ ఆల్లు అర్జున్ తొ కలిసి [[ఎవడు (సినిమా)]] చిత్రంలో నటించాడు. చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది.. అపూర్వ లాఖియా దర్శకత్వంలో [[తుఫాన్ (సినిమా)]] చిత్రంలో నటించాడు..ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమెక్. చిత్రం పరాజయం పాలైనప్పటికీ చరణ్ నటనకు మంచి స్పందన లభించింది.2014లొ క్రిష్ణవంశీ దర్శకత్వంలో [[గోవిందుడు అందరివాడేలే]] నటించాడు.. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాత్మక విజయం సాధించింది.. ప్రస్తుతం చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు, ఈ చిత్రం 2015 అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల కానున్నది.
ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో [[ఆరెంజ్]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడ చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో [[రచ్చ]] చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో [[నాయక్ (సినిమా)]] చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో [[అల్లు అర్జున్]] తో కలిసి [[ఎవడు (సినిమా)]] చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో [[తుఫాన్ (సినిమా)]] చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో క్రిష్ణవంశీ దర్శకత్వంలో [[గోవిందుడు అందరివాడేలే]] నటించాడు.

tv9


==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==

10:52, 28 మే 2016 నాటి కూర్పు

కొణిదెల రామ్ చరణ్ తేజ

మే 2015లో ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో చరణ్
జన్మ నామంకొణిదెల రామ్ చరణ్ తేజ
జననం (1985-03-27) 1985 మార్చి 27 (వయసు 39)
India హైదరాబాదు
ఇతర పేర్లు చెర్రీ
వెబ్‌సైటు http://www.cherryfans.com/
ప్రముఖ పాత్రలు చరణ్ (చిరుత)
కాళభైరవ,హర్ష(మగధీర)

రామ్ చరణ్ తేజ ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు [ఆధారం చూపాలి].

వ్యక్తిగత జీవితం

రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు. [1].

సినీ జీవితం

చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత (సినిమా) చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడం తో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.

ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడ చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ (సినిమా) చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి ఎవడు (సినిమా) చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ (సినిమా) చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో క్రిష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
2007 చిరుత చరణ్ నేహా శర్మ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
2009 మగధీర హర్ష
కాళభైరవ
కాజల్ అగర్వాల్ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
2010 ఆరెంజ్ రాం జెనీలియా
2011 రచ్చ "బెట్టింగ్" రాజ్ తమన్నా
2013 నాయక్ చరణ్
సిద్దార్థ్ నాయక్
కాజల్ అగర్వాల్
అమలా పాల్
2013 తుఫాన్ విజయ్ ప్రియాంక చోప్రా
2014 ఎవడు సత్య
చరణ్
శృతి హాసన్
2014 గోవిందుడు అందరివాడేలే అభిరామ్ కాజల్ అగర్వాల్
2015 బ్రూస్ లీ (సినిమా) కార్తీక్ రకుల్ ప్రీత్ సింగ్

వనరులు

  1. "Ram Charan marries Upasana Kamineni". The Times of India.