పుత్రకామేష్టి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విలీనం|పుత్రకామేష్ఠి}} |
|||
[[File:Sacrifices Yield Boon Giving Pudding.jpg|thumb|పుత్రకామేష్టి యజ్ఞాన్ని దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి నిర్వహిస్తుండగా, ఆఖరి రోజున యజ్ఞ పురుషుడు ప్రత్యక్ష్యమై పాయసపు పాత్రను దశరథునికి ఇస్తాడు.]] |

'''పుత్రకామేష్టి''' లేదా '''పుత్రకామేష్టి యాగం''' [[రామాయణం]]లో [[దశరథుడు]] జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు [[రాముడు]], [[లక్ష్మణుడు]], [[భరతుడు]], [[శతృఘ్నుడు]] జన్మిస్తారు. |
'''పుత్రకామేష్టి''' లేదా '''పుత్రకామేష్టి యాగం''' [[రామాయణం]]లో [[దశరథుడు]] జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు [[రాముడు]], [[లక్ష్మణుడు]], [[భరతుడు]], [[శతృఘ్నుడు]] జన్మిస్తారు. |
||
పంక్తి 5: | పంక్తి 4: | ||
పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ. |
పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ. |
||
రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యం లో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదం లో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంభందించిన క్రతువు ఉంది. |
రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యం లో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదం లో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంభందించిన క్రతువు ఉంది. యజ్ఞం ముగిసిన తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఒక పాయసపు పాత్రను దశరథ మహారాజుకి ఇస్తాడు. ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు జన్మించారు. |
||
==మూలాలు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
==ఇతర లింకులు== |
|||
[[విశ్వామిత్రుడు]] తండ్రి [[కుశనాభుడు]] పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు. |
[[విశ్వామిత్రుడు]] తండ్రి [[కుశనాభుడు]] పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు. |
||
{{హిందూమతం ఆరాధన}} |
{{హిందూమతం ఆరాధన}} |
13:47, 13 జూన్ 2016 నాటి కూర్పు
పుత్రకామేష్టి లేదా పుత్రకామేష్టి యాగం రామాయణంలో దశరథుడు జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు.
పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.
రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యం లో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదం లో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంభందించిన క్రతువు ఉంది. యజ్ఞం ముగిసిన తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఒక పాయసపు పాత్రను దశరథ మహారాజుకి ఇస్తాడు. ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు జన్మించారు.
మూలాలు
ఇతర లింకులు
విశ్వామిత్రుడు తండ్రి కుశనాభుడు పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు.
Look up పుత్రకామేష్టి in Wiktionary, the free dictionary.