పెన్సిల్ షార్పనర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కార్యాలయ సామాగ్రి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[Image:Wooden pencil sharpener.jpg|thumbnail|right|A manual prism sharpener]]
[[File:Sharpener made from Cellulose Acetate Biograde.JPG|thumb|175px|Prism pencil sharpener made from cellulose acetate biograde, a [[bioplastic]]]]
'''పెన్సిల్ షార్పనర్''' లేదా '''షార్పనర్''' అనేది [[పెన్సిల్]] కొసను జువ్వినట్లుగా సోగుగా చెక్కుతూ దాని యొక్క వ్రాసే ముక్కను వ్రాయుటకు అనువుగా పదునుపెట్టే పరికరం. పెన్సిల్ షార్పనర్లు మానవీయంగా లేదా ఎలక్ట్రిక్ మోటారు చేత నిర్వహించబడుతున్నాయి.
'''పెన్సిల్ షార్పనర్''' లేదా '''షార్పనర్''' అనేది [[పెన్సిల్]] కొసను జువ్వినట్లుగా సోగుగా చెక్కుతూ దాని యొక్క వ్రాసే ముక్కను వ్రాయుటకు అనువుగా పదునుపెట్టే పరికరం. పెన్సిల్ షార్పనర్లు మానవీయంగా లేదా ఎలక్ట్రిక్ మోటారు చేత నిర్వహించబడుతున్నాయి.



17:51, 13 జూన్ 2016 నాటి కూర్పు

A manual prism sharpener
Prism pencil sharpener made from cellulose acetate biograde, a bioplastic

పెన్సిల్ షార్పనర్ లేదా షార్పనర్ అనేది పెన్సిల్ కొసను జువ్వినట్లుగా సోగుగా చెక్కుతూ దాని యొక్క వ్రాసే ముక్కను వ్రాయుటకు అనువుగా పదునుపెట్టే పరికరం. పెన్సిల్ షార్పనర్లు మానవీయంగా లేదా ఎలక్ట్రిక్ మోటారు చేత నిర్వహించబడుతున్నాయి.

చరిత్ర

పెన్సిల్ షార్పనర్లు అభివృద్ధి చెందకముందు పెన్సిల్లను కత్తితో పదేపదే సన్నగా సోగుగా జువ్వి పదును చేసేవారు. అయితే త్రిప్పగలిగే కాలర్ తో స్థిర-బ్లేడ్ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు బెర్నార్డ్ లస్సిమోన్నీ 1828లో పెన్సిల్ షార్పనర్ నకు మొట్టమొదటి పేటెంటు (ఫ్రెంచ్ పేటెంట్ #2444) కోసం దరఖాస్తు చేశాడు, కానీ దాని గుర్తించదగిన ఆధునిక రూపంలో పెన్సిల్ షార్పనర్ తోటి ఫ్రెంచీయుడు థియరీ డెస్ ఈస్టివాక్స్ చే ఆవిష్కరించబడిన 1847 వరకు జరగలేదు. మొదటి అమెరికన్ పెన్సిల్ షార్పనర్ 1855లో వాల్టర్.కే ఫోస్టర్ చే పేటెంట్ చేయబడింది. కార్యాలయాల కోసం ఎలక్ట్రిక్ పెన్సిల్ షార్పనర్లు కనీసం 1917 నుంచి ఉపయోగించబడుతున్నాయి. పెన్సిల్ షార్పనర్లతో పెన్సిళ్లను చెక్కడం సులభమవడంతో అందరూ ఈ పరికరాన్ని ఉపయోగించసాగారు.