కీలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 19: పంక్తి 19:


== కీళ్ల వ్యాధులు ==
== కీళ్ల వ్యాధులు ==
ఒకటి కంటే ఎక్కువ కీళ్ళు వాయడాన్ని ఆర్థరైటిస్ అని వ్యవహరిస్తారు. ఇంకా ఏదైనా ప్రమాదాల వలన కూడా ఎముకలు వాపు రావచ్చు. 55 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళలో ముఖ్యంగా కీళ్ళ వ్యాధుల వలన బాగా నడవలేని స్థితి వస్తుంది.
* [[కీళ్ళ వాపులు]]
ఆర్థరైటిస్ లో కూడా పలు రకాలు ఉన్నాయి. ఒక్కో రకానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి.
* [[కీళ్ళ నొప్పి]]

==ఉపయక్త గ్రంథ సూచి==
==ఉపయక్త గ్రంథ సూచి==
[http://archive.org/details/JanaPriyaAarogyaprachuranalu జనప్రియ ఆరోగ్య ప్రచురణలు ఆరోగ్యం-కీళ్లు కండరాలు- (సం.)వేదగిరి రాంబాబు, నవంబర్ 1993,పల్లవి పబ్లికేషన్స్ విజయవాడ-2]
[http://archive.org/details/JanaPriyaAarogyaprachuranalu జనప్రియ ఆరోగ్య ప్రచురణలు ఆరోగ్యం-కీళ్లు కండరాలు- (సం.)వేదగిరి రాంబాబు, నవంబర్ 1993,పల్లవి పబ్లికేషన్స్ విజయవాడ-2]

12:52, 16 జూన్ 2016 నాటి కూర్పు

కీలు భాగాలు

కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు ఎముకలను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.

కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.

కీళ్లలో రకాలు

కదిలే కీళ్లు

  • బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
  • మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
  • బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
  • శాడిల్ కీలు
  • జారుడు కీలు

కదలని కీళ్లు

  • సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
  • గోంఫోజ్
  • షిండై లేజులు

కీళ్ల వ్యాధులు

ఒకటి కంటే ఎక్కువ కీళ్ళు వాయడాన్ని ఆర్థరైటిస్ అని వ్యవహరిస్తారు. ఇంకా ఏదైనా ప్రమాదాల వలన కూడా ఎముకలు వాపు రావచ్చు. 55 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళలో ముఖ్యంగా కీళ్ళ వ్యాధుల వలన బాగా నడవలేని స్థితి వస్తుంది. ఆర్థరైటిస్ లో కూడా పలు రకాలు ఉన్నాయి. ఒక్కో రకానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి.

ఉపయక్త గ్రంథ సూచి

జనప్రియ ఆరోగ్య ప్రచురణలు ఆరోగ్యం-కీళ్లు కండరాలు- (సం.)వేదగిరి రాంబాబు, నవంబర్ 1993,పల్లవి పబ్లికేషన్స్ విజయవాడ-2


"https://te.wikipedia.org/w/index.php?title=కీలు&oldid=1894439" నుండి వెలికితీశారు