ఉన్ని కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,746 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
బాల్య విశేషాలు విస్తరించాను
చి (Wikipedia python library)
(బాల్య విశేషాలు విస్తరించాను)
| birth_name = పి. ఉన్ని కృష్ణన్
| birth_date ={{Birth date and age|1966|07|09}}
| birth_place =<br />[[పలక్కడ్పాలక్కాడ్]], [[కేరళ]], [[భారతదేశం]]
| native_place =
| death_date =
}}
'''ఉన్ని కృష్ణన్''' (జననం: జులై 9, 1966)ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు. [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]], [[మళయాలం|మళయాళ]], [[హిందీ]] మరియు [[ఆంగ్లము|ఆంగ్ల]] భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ''ఎన్నావలె అది ఎన్నావలె'' కి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.
==బాల్యం==
ఉన్నికృష్ణన్ కె.రాధాకృష్ణన్, డాక్టర్ హరిణి దంపతులకు కేరళలోని పాలక్కాడ్ లో జన్మించాడు.<ref>{{cite web|url=http://www.metromatinee.com/artist/Unnikrishnan-1197|title=Unnikrishnan:Profile And Biography|publisher=Metromatinee.com|date=1966-07-09|accessdate=2011-11-07}}</ref>
వారు నివాసం పేరు కేసరి కుటీరం. అది మద్రాసు నగరంలో పేరెన్నిక గన్నది. అతని ముత్తాత కె.ఎన్. కేసరి పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు. తెలుగు మహిళల కోసం గృహలక్ష్మి అనే పత్రికను ప్రోత్సహించాడు. 1983 లో చెన్నైలోని ఆసాన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివాడు. రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాలలో చదివాడు. మద్రాసు విశ్యవిద్యాలయం నుంచి బీకాం పూర్తి చేశాడు. ప్యారీస్ కన్ఫెక్షనరీ లిమిటెడ్ అనే సంస్థలో 1987 నుంచి 1994 దాకా అధికారిగా పని చేశాడు. తరువాత ఉద్యోగం వదిలి పెట్టి పూర్తి స్థాయి గాయకుడిగా మారాడు.
== జనాదరణ పొందిన పాటలు ==
==తెలుగు==
33,234

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1894740" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ