పాత నాగులూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83: పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code_type = పిన్ కోడ్
|postal_code =
|postal_code = 521 230.
|area_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_name = ఎస్.టి.డి కోడ్

08:53, 17 జూన్ 2016 నాటి కూర్పు

పాత నగులూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి బట్టా అలివేలు మంగమ్మ
జనాభా (2011)
 - మొత్తం 1,231
 - పురుషుల సంఖ్య 626
 - స్త్రీల సంఖ్య 605
 - గృహాల సంఖ్య 364
పిన్ కోడ్ 521 230.
ఎస్.టి.డి కోడ్

పాత నగులూరు, కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 230. ఎస్.టి.డి.కోడ్ = 08659.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో తొలుకోడు, వెల్వడం, బత్తులవారిగూడెం, గనపవరం, రెడ్డిగూడెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016,జనవరి-23న నిర్వహించెదరు. [2]

గ్రామములో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి బట్టా అలివేలు మంగమ్మ సర్పంచిగా గెలుపొందారు. ఉపసర్పంచ్ గా శ్రీ బల్లి డేవిడ్ రాజు ఎన్నికైనారు. [1]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1271.[1] ఇందులో పురుషుల సంఖ్య 660, స్త్రీల సంఖ్య 611, గ్రామంలో నివాస గృహాలు 356 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 622 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం జనాభా (2011) - మొత్తం 1,231/ - పురుషుల సంఖ్య 626/ - స్త్రీల సంఖ్య 605/ - గృహాల సంఖ్య 364 1,231

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

[1] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,ఆగష్టు=7; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-23; 32వపేజీ.