కొర్లగుంట: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 95: | పంక్తి 95: | ||
==గ్రామ భౌగోళికం== |
==గ్రామ భౌగోళికం== |
||
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Korlagunta|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Korlagunta|accessdate=21 June 2016}}</ref> |
|||
సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30) |
సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30) |
||
10:45, 21 జూన్ 2016 నాటి కూర్పు
కొర్లగుంట | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ముసునూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్ |
జనాభా (2011) | |
- మొత్తం | 1,910 |
- పురుషుల సంఖ్య | 988 |
- స్త్రీల సంఖ్య | 922 |
- గృహాల సంఖ్య | 536 |
పిన్ కోడ్ | 521 201 |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
కొర్లగుంట, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656.
- 2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్(26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు . [1]
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
సమీప మండలాలు
నూజివీడు, లింగపాలెం, రెడ్డిగూడెం , అగిరిపల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మండల్ పరిషత్ ప్రాదమికోన్నత పాఠశాల,,కొర్లగుంట
గ్రామానికి రవాణా సౌకర్యాలు
ధర్మాజిగూడెం, నూజివీడు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వెస్టేషన్: విజయవాడ 48 కి.మీ
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,910 - పురుషుల సంఖ్య 988 - స్త్రీల సంఖ్య 922 - గృహాల సంఖ్య 536
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736.[2] ఇందులో పురుషుల సంఖ్య 890, స్త్రీల సంఖ్య 846, గ్రామంలో నివాసగృహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Korlagunta". Retrieved 21 June 2016.
{{cite web}}
: External link in
(help)|title=
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[1] ఈనాడు మెయిన్, 14 జులై, 2013 . 5వ పేజీ.