"మధుమాసం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
169 bytes added ,  14 సంవత్సరాల క్రితం
 
==కధాగమనం==
ఈ చిత్రంలో కధ మూడురకాల మనస్తత్వాల గురించీ పరిస్థితుల ప్రభావం వలన ఆమనస్తత్వాలలో కలుగు మార్పుల గురించీ ఈ చిత్రం చూపిస్తుంది. సంజయ్{సుమంత్} పక్కా ప్రాక్టికల్ మనిషి. ప్రేమ దోమ లాంటివి లేవని నమ్మే వ్యక్తి. అతని స్నేహితురాలు మాయ {పార్వతీ మెల్టన్} ఇంకొక అడుగు ముందుకు వేసి సిగరెట్లు తాగడం, మందుకొట్టడం, నచ్చిన మగాడితో తిరగడం లాంటివి చేసే విచ్చలవిడి మనస్తత్వం కలిగిన అత్యాధునిక స్త్రీ. వీరికి పూర్తి వ్యతిరేకంగా ఉండే మనస్తత్వం గల అమ్మాయి హంస {స్నేహ}. తను ఉద్యోగం చేస్తూ తండ్రిని పోసిస్తుంటుంది. ఆర్నెల్లు షవాసంసహవాసం చేస్తే వారు వీరవుతారన్నట్టుగా, కొన్ని సంగటనలసంఘటనల వలన సంజయ్ ప్రేమను నమ్మే వాడుగా మారి హంసను ప్రేమించుట ప్రారంబిస్తే, అందుకు విరుద్దంగా హంస ప్రేమనుప్రేమ, ఆప్యాయతలు, స్వార్ధమునుండే పుడతాయని ప్రేమాభిమానాలు నమ్మని వ్యక్తిగా మారుతుంది. విచ్చలవిడిగా తిరిగే మనస్తత్వంగల మాయ ఒక పరిణితి చెందిన స్త్రీగా మారుతుంది. తననిస్టపడే వాడిని పెళ్ళి చేసుకొంటుంది. సంజయ్ ప్రేమించే హంస సంజయ్ ప్రేమను సైతం నమ్మనిదిగా మారగా ఆమెలో మార్పు తీసుకొచ్చి పెళ్ళి చేసుకొంటాడు సంజయ్.
 
==చిత్రవిషేషాలు==
చాలా కాలం విరామం తరువాత రచయిత సత్యానంద్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. పాటలు అన్నీ బావున్నా దియేటర్ నుండి బయటకు వచ్చాక ఏపాటా గుర్తుండదు. సినిమాను కుటుంబసమేతంగా చూసే విధంగా తీసారు. ఎక్కడా అసభ్యత అశ్లీలం కనిపించవు. "
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/190069" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ