"మధుమాసం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
204 bytes added ,  14 సంవత్సరాల క్రితం
 
==చిత్రవిషేషాలు==
చాలా కాలం విరామం తరువాత రచయిత సత్యానంద్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. పాటలు అన్నీ బావున్నా దియేటర్ నుండి బయటకు వచ్చాక ఏపాటా గుర్తుండదు. సినిమాను కుటుంబసమేతంగా చూసే విధంగా తీసారు. ఎక్కడా అసభ్యత అశ్లీలం కనిపించవు. "కమర్షియల్గా పెద్ద విజయం సాధించనప్పటికీ విలువలు కలిగిన సినిమాగా నిలబడింది.
 
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/190071" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ