వి. ఎం. తార్కుండే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''విఠల్ మహదేవ్ తార్కుండే''' (3 జూలై 1909 – 22 మార్చి 2004), ప్రముఖ భారతీయ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''విఠల్ మహదేవ్ తార్కుండే''' (3 జూలై 1909 – 22 మార్చి 2004), ప్రముఖ భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నేత. "భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుని"గా ఆయన పేరొందారు.
'''విఠల్ మహదేవ్ తార్కుండే''' (3 జూలై 1909 – 22 మార్చి 2004), ప్రముఖ భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నేత. "భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుని"గా ఆయన పేరొందారు. బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ఆయన పనిచేసి పదవీ విరమణ పొందారు.<ref name="Outlook">[http://www.outlookindia.com/article.aspx?223371 Outlook MAR 24, 2004 TRIBUTE – Father Of Civil Liberties In India]</ref><ref>PUCL Bulletin Special Issue Justice Tarkunde: Vol. XXVII, No. 3 {{ISSN|0970-8693}} MARCH 2007 ("''This is a special number of the PUCL Bulletin dedicated to the memory of V M Tarkunde, the doyen of the Civil Liberties Movement in India''")</ref> భారత సర్వోన్నత న్యాయస్థానం ఆయనను బొంబాయి ఉన్నత న్యాయస్థానంలో "నిస్సందేహంగా 1957 [[ఎం. సి. చాగ్లా|చాగ్లా]] అనంతర కాలానికి చెందిన అత్యంత విశిష్టమైన న్యాయమూర్తి" అని ప్రశంసించింది.<ref name="court">Full Court Reference in memory of Late Shri V M Tarkunde,Senior Advocate, on Wednesday, 7 April 2004 in the Supreme Court of India Address by Soli J Sorabjee Attorney General for India</ref>

07:08, 24 జూన్ 2016 నాటి కూర్పు

విఠల్ మహదేవ్ తార్కుండే (3 జూలై 1909 – 22 మార్చి 2004), ప్రముఖ భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నేత. "భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుని"గా ఆయన పేరొందారు. బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ఆయన పనిచేసి పదవీ విరమణ పొందారు.[1][2] భారత సర్వోన్నత న్యాయస్థానం ఆయనను బొంబాయి ఉన్నత న్యాయస్థానంలో "నిస్సందేహంగా 1957 చాగ్లా అనంతర కాలానికి చెందిన అత్యంత విశిష్టమైన న్యాయమూర్తి" అని ప్రశంసించింది.[3]

  1. Outlook MAR 24, 2004 TRIBUTE – Father Of Civil Liberties In India
  2. PUCL Bulletin Special Issue Justice Tarkunde: Vol. XXVII, No. 3 ISSN 0970-8693 MARCH 2007 ("This is a special number of the PUCL Bulletin dedicated to the memory of V M Tarkunde, the doyen of the Civil Liberties Movement in India")
  3. Full Court Reference in memory of Late Shri V M Tarkunde,Senior Advocate, on Wednesday, 7 April 2004 in the Supreme Court of India Address by Soli J Sorabjee Attorney General for India