కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి {{Commons category|Kotla Vijayabhaskara Reddy Botanical Garden}}
పంక్తి 19: పంక్తి 19:


==బయటి లింకులు==
==బయటి లింకులు==
{{Commons category|Kotla Vijayabhaskara Reddy Botanical Garden}}
*[http://www.hyderabadbest.com/discoverhyd/sightseeing/botanicalgarden.asp Hyderabad Botanical Gardens]
*[http://www.hyderabadbest.com/discoverhyd/sightseeing/botanicalgarden.asp Hyderabad Botanical Gardens]



17:49, 26 జూన్ 2016 నాటి కూర్పు

Botanical Garden
Green Bee-eater Merops orientalis in the Botanical Gardens
రకంUrban park
స్థానంHyderabad
స్థితిOpen all year

హైదరాబాద్ సిటీ మాదాపూర్ లో ఉన్న హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ ను కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్ అని అంటారు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న దీనిని అటవీశాఖ వారు అభివృద్ధి పరుస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషను కు 16 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్ - ముంబై పాత హైవే రోడ్డు పక్కన ఈ బొటానికల్ గార్డెన్స్ ఉన్నది.విద్యార్ధులకి ,పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని , వినోదాన్ని కల్గిస్తుంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.

అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు