పొయ్యి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
NN-K125MBGPG_Grill-Mikrowelle_silber_Panasonic.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ellin Beltz. కారణం: (Per [[:c:Commons:Deletion requests/File:NN-K125MBGPG Grill-Mikrowell
పంక్తి 10: పంక్తి 10:
File:MuseAcrotiriItem160-6648-1.jpg|ప్రాచీన గ్రీకులు ఉపయోగించిన [[క్రీస్తుపూర్వం]] 17వ శతాబ్దం నాటి చిన్న పొయ్యి.
File:MuseAcrotiriItem160-6648-1.jpg|ప్రాచీన గ్రీకులు ఉపయోగించిన [[క్రీస్తుపూర్వం]] 17వ శతాబ్దం నాటి చిన్న పొయ్యి.
File:Pizza-oven.jpg|A wood-fired [[pizza oven]], a type of [[masonry oven]]
File:Pizza-oven.jpg|A wood-fired [[pizza oven]], a type of [[masonry oven]]
File:NN-K125MBGPG_Grill-Mikrowelle_silber_Panasonic.png|A Panasonic [[Microwave oven|microwave]] & grill oven
|A Panasonic [[Microwave oven|microwave]] & grill oven
File:Pec na chleba.JPG|Example of an industrial bakery oven
File:Pec na chleba.JPG|Example of an industrial bakery oven
File:PompeiiOven.JPG|Classical [[Pompeii]] oven
File:PompeiiOven.JPG|Classical [[Pompeii]] oven

16:43, 1 జూలై 2016 నాటి కూర్పు

పొయ్యి.

ఉష్ణం బయటికి పోకుండా బంధించి విడుదలైన ఉష్ణంతో అవసరమయిన వాటిని వేడి చేయటానికి ఉపయోగించే గదిని పొయ్యి అంటారు. పొయ్యిని ఆంగ్లంలో ఒవెన్ అంటారు. పదార్థములను ఉండకబెట్టడానికి మరియు ఆరబెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. సాధారణంగా వంట తయారు చేయడానికి పొయ్యిని ఉపయోగిస్తారు. మామూలుగా వంటకు ఉపయోగించే పొయ్యిలే కాకుండా కొలిమిలు మరియు బట్టీలు వంటి ప్రత్యేకమైన పొయ్యిలు కూడా ఉన్నాయి. మట్టితో తయారు చేసిన పొయ్యిలను కుండలను కాల్చినట్టు ఒక క్రమ పద్ధతిలో కాల్చి తరువాత పొయ్యిగా ఉపయోగించేవారు.

కొలిమి

కమ్మరి వృత్తి పనివార్లకు కొలిమి ప్రకథానమైనది. గాలి తిత్తి ద్వార బొగ్గులను కాల్ఛి ఇనుమును వేడీ చేసి తగిన విధంగా ఇనుప వస్తువులను తయారుచేస్తారు. ఎర్రగా కాలిన ఇనుప ముక్కను పెద్ద ఇనుప దిమ్మ మీద పెట్టి పెద్ద సమ్మెటతో కొట్టి కావలసిన ఆకారానికి తీసుకొచ్చి, కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లు, తొలికలు, ఇలా రైతులకు కావలసిన ఇనుప వస్తువులను వారు తయారు చేసె వారు. దాని పేరె కొలిమి ప్రస్తుతం ఈ కొలుములు ఎక్కడా లేవు. అప్పట్లో కమ్మరి వారు చేసె వస్తువులు నేడు యంత్రాలతో తయారయి బజారులలో దొరుకుచున్నవి.

చిత్రమాలిక

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=పొయ్యి&oldid=1906689" నుండి వెలికితీశారు