"డోకిపర్రు (కృష్ణా జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ఊరికి బస్సు సౌకర్యం కలదు. ఆటోలు, మోటారు సైకిళ్ళు ఇతర ముఖ్య ప్రయాణ సాధనాలు.
 
గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం కలదు. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#డోకిపర్రు లో శ్రీ వీరమాఛనేని వెంకట గంగాధర రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చాలా కాలంనుండి ఉంది. కృష్ణా జిల్లాలో ఇది రెండో ప్రభుత్వ ఉన్నత పాఠశాల. మిగిలినవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలే. పిల్లలకు రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండడం విశేషం.
1,87,054

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1906863" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ