అంతరించే జాతులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎మూలాలు: వర్గం:జీవ శాస్త్రము చేర్చబడింది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎మూలాలు: {జంతువులు} అనే మూస చేర్చబడింది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9: పంక్తి 9:
== మూలాలు ==
== మూలాలు ==
{{Reflist}}
{{Reflist}}
{{జంతువులు}}
[[వర్గం:జీవ శాస్త్రము]]
[[వర్గం:జీవ శాస్త్రము]]

06:07, 9 జూలై 2016 నాటి కూర్పు


An Endangered (EN) అంతరించే జాతులు అనగా ప్రస్తుతం నివసించె లేదా నివసించిన వివిద రకాల జంతు జాతులు అంతరించే(కనుమరుగు) దశలలో ఉన్న జంతు జాలాలను అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య(International Union for Conservation of Nature) అనే సంస్ధ Red List జాబితాలో చేర్చి వాటి పరిరక్షణకు పాటుపడుతుంది. అంతరించే దశ అనేది రండవ తీవ్రతగా పరిగనించబడుతుంది. Critically Endangered (CR).

2012లో IUCN Red List మెుత్తం 3079 జాతుల జంతువులు మరియు 2655 జాతుల మెుక్కలను అంతరించే జాతుల జాబితాలో చేర్చింది.(species as endangered (EN) ).[1] 1998లో ఈ సంఖ్య మెుత్తం 1102 జాతుల జంతువులను మరియు 1197 జాతుల మెుక్కలను గుర్తించింది.

చాలా దేశాలు అనేక పర్యవరణ పరిరక్షన చట్టాలను కూడా తీసుకోచ్చాయి. ఉదాహరణకు జంతువుల వేట నిషేదించటం మరియు రక్షణకై కోన్ని ప్రాంతాలను ఆదినంలోకి తీసుకోవడం లాంటివి.

మూలాలు

  1. "IUCN Red List version 2012.2: Table 2: Changes in numbers of species in the threatened categories (CR, EN, VU) from 1996 to 2012 (IUCN Red List version 2012.2) for the major taxonomic groups on the Red List" (PDF). IUCN. 2012. Retrieved 2012-12-31.