"దేవులపల్లి సోదరకవులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
వీరు పూరించిన కొన్ని అవధాన సమస్యలు:
* సమస్య: కంబు సుమీ ముఖం బతిసుఖంబు సుమీ రతినోలలాడగన్
పూరణ:<poem> కంబు సుమీ గళంబు కనకంబు సుమీ చెలిమేను చక్రవా
కంబు సుమీ చనుంగవ శుకంబు సుమీ నుడి ద్రాక్షపండ్ల పా
కంబు సుమీ రదచ్ఛద ముఖంబు సుమీ నడుమబ్జవైరి పొం
కంబు సుమీ ముఖం బతిసుఖంబు సుమీ రతినోలలాడగన్
</poem>
 
* సమస్య: షట్పదశింజినీజనిత సాయకపంక్తికి నింతులోర్తురే?
పూరణ:<poem>రుట్పతివంబు దోఁప నతిరూఢియు బ్రౌఢియుఁజూపి యామినీ
రాట్పవమాన కోకిల మరాళ శుక ప్రముఖాస్మదీయ వి
ద్విట్పటలందుఁ గూడి నను వేఁచుచు నేఁచెద వేర? మార నీ
షట్పదశింజినీజనిత సాయకపంక్తికి నింతులోర్తురే?
</poem>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1917508" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ