రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
 
===ద్విభాషాచిత్రం భక్తతుకారాం===
కోయంబత్తూరు సెంట్రల్‌ స్టూడియోస్‌ వారు తెలుగు, తమిళభాషల్లో ‘భక్తతుకారాం’'[[భక్తతుకారాం]]' నిర్మించారు. ఈ చిత్రానికి ఆరుగురు దర్శకులు! ఒకరితరువాత ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆరో ఆయన పూర్తిచేశారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్‌ తమిళంలోనూ, సిఎ్‌సఆర్‌ ఆంజనేయులు గారు తెలుగులోనూ తుకారాం పాత్రలు ధరించారు. జిజియాబాయి పాత్రలో సురభి కమలాబాయి, నేనుఈవిడ తుకారాం కూతురుగా చేశాంచేశారు. రెండు భాషల్లోనూ 1941-42లో ఒకేసారి విడుదలై విజయవంతంగా ఆడాయి. నేనుఈవిడ ఈ రెండు చిత్రాల్లో పాటలు పాడానుపాడింది<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===డాన్సింగ్‌ గర్ల్‌ ===
ఇంగ్లీష్‌ టైటిల్‌ ఉన్న తమిళ భక్తి ప్రధాన చిత్రం! ఎల్లిస్సార్‌ డంకన్‌ దర్శకత్వంలో ‘డాన్సింగ్‌ గర్ల్‌’ బొంబాయిలో నిర్మించారు. నేను హీరోయిన్‌. దాసి పిల్ల పాత్ర. ఎస్‌.రాజేశ్వరరావుగారి సంగీత దర్శ కత్వంలో పాటలన్నీ నేనే పాడాను. ఎం.జి.రామచంద్రన్‌ శివుడు. 1940-43లో మూడేళ్ళపాటు నిర్మించారు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
21,448

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1917970" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ