"వాడుకరి:Santhosh Panjala" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
నా గురించి నాకు తప్ప, ప్రపంచానికి అనవసరం అని తెలుసు. కాని నా గురించి ప్రపంచానికి ఎదో చెప్పుకొవాలని ఆరాటం.
మీరు ఇది చదువుతున్నట్టయితే ఒకటి గుర్తు పెట్టుకొవాలి. నేను మీరు కాదు. మీరు నేను కాదు. ఎందుకు చెపుతున్నానంటే మీకు నచ్చినట్లు నేను వ్రాయాలనో, మీకు నచ్చిందే నేను వ్రాయాలనో ఆశించకండి.
ఏ రాత్రో పడుకునేముందు, ఓ ఆలోచన రావడం, ప్రక్కనే ఏది దొరికితే, దాని మీద రాసేసి పడుకోవడం, ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రాతలు, కవితలు కాదు, అలా అని మామోలు వాక్యాలూ కాదు.
 
కవితలంటే ఇష్టం.. కవితలు రాయడమంటే మరీ ఇష్టం..
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1922086" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ