"రామదాసు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
 
 
పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయనిర్మాణానికి dhanu సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను. (ఈ విషయములో అనేకమైన కథలున్నాయి.)
 
==గోపన్నకు జైలు శిక్ష==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1925258" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ