"గోల్డెన్ త్రెషోల్డ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము| హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] వారి ఆధీనంలో ఉంది.<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-04-22/hyderabad/31382402_1_intach-heritage-property-heritage-monument</ref> 1975 నవంబర్ 17న అప్పటి ప్రధాని [[ఇందిరాగాంధి]] గారు... [[పద్మజా నాయుడు]] గారి ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. హైదరాబాదు విశ్వవిద్యాలయము ఈ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది. దీనిని గుర్తిస్తూ హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు తదనంతరం సరోజినీ నాయుడు గారి పేరిట 1988లో '''సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్మూనికేషన్''' ను గోల్డెన్ త్రెషోల్డ్ లో ప్రారంభించారు. ఆగష్టు 2012 నుండి [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)|థియేటర్ ఔట్రీచ్ యూనిట్]]‌ ని నడుపుతున్నారు.
 
== మూలాలు ==
==సాక్ష్యాలు==
{{reflist}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1926939" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ