"సికింద్రాబాద్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
 
'''సికింద్రాబాద్‌ ''', [[తెలంగాణ]] [[రాష్ట్రము]] యొక్క రాజధాని అయిన [[హైదరాబాదు]]కు జంట నగరముగా ప్రసిద్ధి పొందినది. [[హుస్సేన్ సాగర్]] జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, [[టాంక్ బండ్|కరకట్ట]] ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వ్యత్యాసం ఉంది.
==పేరు==
1806 కాలంలో నిజాం రాజు సికిందర్ జా పాలించిన గ్రామం పేరు సికిందరాబాద్ గా స్థిరపడింది. సికందర్ ఆబాద్, సికందరాబాద్, సికంద్రాబాద్, సికిందర్ ఆబాద్, సికిందరాబాద్, సికింద్రాబాద్ మున్నగునవి. అర్థం, సికందర్ స్థాపించిన లేదా బస గావించిన లేదా అభివృద్ధిపరచిన నగరం.
 
== చరిత్ర ==
[[దస్త్రం:SecbadRlwStn.jpg|thumb|right|200px|సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రైలు]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1931527" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ