నిమ్మకూరు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
36 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB
చి (clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB)
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|accessdate=29 June 2016}}</ref>
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
===సమీప గ్రామాలు===
[[గుడివాడ]], [[పెడన]], [[మచిలీపట్నం]], [[తెనాలి]]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
#త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చినది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. <ref>ఈనాడు విజయవాడ; 2014,అక్టోబరు-3; 7వపేజీ.</ref>
#ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
#పశువుల ఆసుపత్రి.
#బస్ షెల్టరు.
#మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు. <ref> ఈనాడు జిల్లా ఎడిషన్, 13 జులై 2013 13వపేజీ </ref>
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నందమూరి శివరామకృష్ణ ఎన్నికైనారు. <ref> ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వ పేజీ </ref>
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
తెలుగు చిత్ర పరిశ్రమలో మహా నటుడిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెలుగొందిన [[నందమూరి తారక రామారావు]] ఈ గ్రామస్థులే.
==గ్రామ విశేషాలు==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి కుమారుడు శ్రీ లోకేష్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయగ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. <ref> ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-29; 20వపేజీ. </ref>
 
==జనాభా==
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1931767" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ