హేమచంద్ర (జైన సన్యాసి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


==బాల్య జీవితం==
==బాల్య జీవితం==
హేమచంద్ర ప్రస్తుతం [[గుజరాత్]] రాష్ట్రంలో ఉన్న ధంధూక అనే ప్రాంతంలో [[కార్తీక శుద్ధ పౌర్ణమి]] రోజున జన్మించాడు. అతని పుట్టిన రోజు ఖచ్చితంగా తెలియదు కానీ 1088 వ సంవత్సరం అత్యధికులు ఆమోదించిన సంవత్సరం.<ref name="Joshi2005">{{cite book|author=Dinkar Joshi|title=Glimpses of Indian Culture|url=http://books.google.com/books?id=-fw-0iBvmMAC&pg=PA80|date=1 January 2005|publisher=Star Publications|isbn=978-81-7650-190-3|pages=79–80}}</ref>
హేమచంద్ర ప్రస్తుతం [[గుజరాత్]] రాష్ట్రంలో ఉన్న ధంధూక అనే ప్రాంతంలో [[కార్తీక శుద్ధ పౌర్ణమి]] రోజున జన్మించాడు. అతని పుట్టిన రోజు ఖచ్చితంగా తెలియదు కానీ 1088 వ సంవత్సరం అత్యధికులు ఆమోదించిన సంవత్సరం.<ref name="Joshi2005">{{cite book|author=Dinkar Joshi|title=Glimpses of Indian Culture|url=http://books.google.com/books?id=-fw-0iBvmMAC&pg=PA80|date=1 January 2005|publisher=Star Publications|isbn=978-81-7650-190-3|pages=79–80}}</ref> అతని తండ్రి చచింగ, మోద్ బనియా కులానికి చెందిన వైష్ణవుడు. తల్లి పాహిని జైనమతానికి చెందినది.<ref name="Dundas2002">{{cite book|author=Paul Dundas|title=The Jains|url=http://books.google.com/books?id=jt6-YXE2aUwC&pg=PA134|year=2002|publisher=Psychology Press|isbn=978-0-415-26606-2|pages=134–135}}</ref><ref name="Dattavarious2006">{{cite book|author1=Amaresh Datta|author2=various|title=The Encyclopaedia Of Indian Literature (Volume One (A To Devo)|url=http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA15|volume=1|date=1 January 2006|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1803-1|pages=15–16}}</ref> హేమచంద్ర జన్మనామం చంగదేవుడు. అతను పిల్లవాడిగా ఉన్నప్పుడు జైన సన్యాసియైన దేవచంద్రసూరి ఒకసారి ధంధూకను సందర్శించి బాలుడైన చంగదేవుని ప్రతిభను గమనించి ఆశ్చర్యపోయాడు. అతని తల్లి, మేనమామ చంగదేవుని దేవచంద్రసూరి శిష్యుడిగా పంపడానికి అంగీకరించారు కానీ తండ్రి ఒప్పుకోలేదు. కానీ దేవచంద్రసూరి మరియు హేమచంద్ర ఖంబాత్ కు వెళ్ళి మాఘ శుద్ధ చవితి నాడు జైన మతంలోకి ప్రవేశించి, సోమచంద్ర అని పేరు మార్చుకున్నాడు. ఖంబాత్ గవర్నరైన ఉదయ మెహతా ఈ ఉత్సవంలో దేవచంద్ర సూరికి సహకరించాడు.<ref name="Dundas2002"/><ref name="Dattavarious2006"/> అతనికి ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో, తత్వశాస్త్రంలో, తర్క శాస్త్రంలో, వ్యాకరణంలో, అనేక జైన, జైనేతర పురాణాలలో శిక్షణనిచ్చాడు. 21 సంవత్సరాల వయసులో రాజస్థాన్ లోని నాగౌర్ లోని శ్వేతాంబర జైనుల శిక్షణాలయంలో ఆచార్యుడిగా నియమింపబడ్డాడు. అప్పుడే అతని పేరు ఆచార్య హేమచంద్ర సూరి గా మారించి.<ref name="Dundas2002"/><ref name="Dattavarious2006"/><ref name="Hema" />


==మూలాలు==
==మూలాలు==

06:41, 17 ఆగస్టు 2016 నాటి కూర్పు

హేమచంద్ర ఒక బహుముఖ ప్రజ్ఞాశాలియైన జైన సన్యాసి, మరియు కవి. ఆయన వ్యాకరణము, తత్వశాస్త్రం, ఛందస్సు, చరిత్ర మొదలైన అనేక అంశాల మీద రచనలు చేశాడు. ఆయన కాలంలో మేధావిగా పరిగణించబడ్డాడు. కలికాల సర్వజ్ఞ అనే బిరుదు పొందాడు.

బాల్య జీవితం

హేమచంద్ర ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ధంధూక అనే ప్రాంతంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున జన్మించాడు. అతని పుట్టిన రోజు ఖచ్చితంగా తెలియదు కానీ 1088 వ సంవత్సరం అత్యధికులు ఆమోదించిన సంవత్సరం.[1] అతని తండ్రి చచింగ, మోద్ బనియా కులానికి చెందిన వైష్ణవుడు. తల్లి పాహిని జైనమతానికి చెందినది.[2][3] హేమచంద్ర జన్మనామం చంగదేవుడు. అతను పిల్లవాడిగా ఉన్నప్పుడు జైన సన్యాసియైన దేవచంద్రసూరి ఒకసారి ధంధూకను సందర్శించి బాలుడైన చంగదేవుని ప్రతిభను గమనించి ఆశ్చర్యపోయాడు. అతని తల్లి, మేనమామ చంగదేవుని దేవచంద్రసూరి శిష్యుడిగా పంపడానికి అంగీకరించారు కానీ తండ్రి ఒప్పుకోలేదు. కానీ దేవచంద్రసూరి మరియు హేమచంద్ర ఖంబాత్ కు వెళ్ళి మాఘ శుద్ధ చవితి నాడు జైన మతంలోకి ప్రవేశించి, సోమచంద్ర అని పేరు మార్చుకున్నాడు. ఖంబాత్ గవర్నరైన ఉదయ మెహతా ఈ ఉత్సవంలో దేవచంద్ర సూరికి సహకరించాడు.[2][3] అతనికి ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో, తత్వశాస్త్రంలో, తర్క శాస్త్రంలో, వ్యాకరణంలో, అనేక జైన, జైనేతర పురాణాలలో శిక్షణనిచ్చాడు. 21 సంవత్సరాల వయసులో రాజస్థాన్ లోని నాగౌర్ లోని శ్వేతాంబర జైనుల శిక్షణాలయంలో ఆచార్యుడిగా నియమింపబడ్డాడు. అప్పుడే అతని పేరు ఆచార్య హేమచంద్ర సూరి గా మారించి.[2][3][4]

మూలాలు

  1. Dinkar Joshi (1 January 2005). Glimpses of Indian Culture. Star Publications. pp. 79–80. ISBN 978-81-7650-190-3.
  2. 2.0 2.1 2.2 Paul Dundas (2002). The Jains. Psychology Press. pp. 134–135. ISBN 978-0-415-26606-2.
  3. 3.0 3.1 3.2 Amaresh Datta; various (1 January 2006). The Encyclopaedia Of Indian Literature (Volume One (A To Devo). Vol. 1. Sahitya Akademi. pp. 15–16. ISBN 978-81-260-1803-1.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Hema అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు