వసుదేవుడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''వసుదేవుడు''' హిందూ పురాణాల ప్రకారం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] తండ్రి. ఆయన చెల్లెలు [[కుంతీదేవి]]ని [[పాండురాజు]] కిచ్చి వివాహం చేశారు. వసుదేవుడు [[కశ్యపుడు|కశ్యప మహర్షి]] యొక్క పార్షిక అవతారం. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన ''వాసుదేవుడు'' అనే పేరు కూడా ఉంది. వసుదేవుడు శ్రీకృష్ణుని పెంపుడు తండ్రియైన నందుడికి ఏ బంధుత్వం లేదు <ref>The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh -Page 16</ref> కానీ హరివంశ పురాణం ప్రకారం నందుడు, వసుదేవుడు అన్నదమ్ములు.<ref>[http://books.google.co.in/books?ei=VD-QTZagH8qycMXUmYsK&ct=result&id=wT-BAAAAMAAJ&dq=krishna+was+abhira&q=yaduvansi Lok Nath Soni, The cattle and the stick: an ethnographic profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Govt. of India, Ministry of Tourism and Culture, Dept. of Culture (2000).]</ref> |
'''వసుదేవుడు''' హిందూ పురాణాల ప్రకారం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] తండ్రి. ఆయన చెల్లెలు [[కుంతీదేవి]]ని [[పాండురాజు]] కిచ్చి వివాహం చేశారు. వసుదేవుడు [[కశ్యపుడు|కశ్యప మహర్షి]] యొక్క పార్షిక అవతారం. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన ''వాసుదేవుడు'' అనే పేరు కూడా ఉంది. వసుదేవుడు శ్రీకృష్ణుని పెంపుడు తండ్రియైన [[నందుడు|నందుడికి]] ఏ బంధుత్వం లేదు <ref>The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh -Page 16</ref> కానీ హరివంశ పురాణం ప్రకారం నందుడు, వసుదేవుడు అన్నదమ్ములు.<ref>[http://books.google.co.in/books?ei=VD-QTZagH8qycMXUmYsK&ct=result&id=wT-BAAAAMAAJ&dq=krishna+was+abhira&q=yaduvansi Lok Nath Soni, The cattle and the stick: an ethnographic profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Govt. of India, Ministry of Tourism and Culture, Dept. of Culture (2000).]</ref> |
||
==మూలాలు== |
==మూలాలు== |
07:22, 17 ఆగస్టు 2016 నాటి కూర్పు
వసుదేవుడు హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని తండ్రి. ఆయన చెల్లెలు కుంతీదేవిని పాండురాజు కిచ్చి వివాహం చేశారు. వసుదేవుడు కశ్యప మహర్షి యొక్క పార్షిక అవతారం. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన వాసుదేవుడు అనే పేరు కూడా ఉంది. వసుదేవుడు శ్రీకృష్ణుని పెంపుడు తండ్రియైన నందుడికి ఏ బంధుత్వం లేదు [1] కానీ హరివంశ పురాణం ప్రకారం నందుడు, వసుదేవుడు అన్నదమ్ములు.[2]
మూలాలు
- ↑ The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh -Page 16
- ↑ Lok Nath Soni, The cattle and the stick: an ethnographic profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Govt. of India, Ministry of Tourism and Culture, Dept. of Culture (2000).