వసుదేవుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
+Infobox
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox character
| image = Krishna meets parents.jpg
| alt = వసుదేవ
| caption = [[శ్రీ కృష్ణుడు]] మరియు [[బలరాముడు]] తల్లిదండ్రులను కలుసుకోవడం, రాజా రవివర్మ చిత్రం
| father = [[శూరసేనుడు]]
| spouse = [[రోహిణీ దేవి]], [[దేవకి]]
| children = [[బలరాముడు]], [[సుభద్ర]], [[శ్రీ కృష్ణుడు]]
}}
'''వసుదేవుడు''' హిందూ పురాణాల ప్రకారం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] తండ్రి. ఆయన చెల్లెలు [[కుంతీదేవి]]ని [[పాండురాజు]] కిచ్చి వివాహం చేశారు. వసుదేవుడు [[కశ్యపుడు|కశ్యప మహర్షి]] యొక్క పార్షిక అవతారం. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన ''వాసుదేవుడు'' అనే పేరు కూడా ఉంది. వసుదేవుడు శ్రీకృష్ణుని పెంపుడు తండ్రియైన [[నందుడు|నందుడికి]] ఏ బంధుత్వం లేదు <ref>The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh -Page 16</ref> కానీ హరివంశ పురాణం ప్రకారం నందుడు, వసుదేవుడు అన్నదమ్ములు.<ref>[http://books.google.co.in/books?ei=VD-QTZagH8qycMXUmYsK&ct=result&id=wT-BAAAAMAAJ&dq=krishna+was+abhira&q=yaduvansi Lok Nath Soni, The cattle and the stick: an ethnographic profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Govt. of India, Ministry of Tourism and Culture, Dept. of Culture (2000).]</ref>

11:02, 17 ఆగస్టు 2016 నాటి కూర్పు

వసుదేవుడు
వసుదేవ
శ్రీ కృష్ణుడు మరియు బలరాముడు తల్లిదండ్రులను కలుసుకోవడం, రాజా రవివర్మ చిత్రం
సమాచారం
దాంపత్యభాగస్వామిరోహిణీ దేవి, దేవకి
పిల్లలుబలరాముడు, సుభద్ర, శ్రీ కృష్ణుడు

వసుదేవుడు హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని తండ్రి. ఆయన చెల్లెలు కుంతీదేవిని పాండురాజు కిచ్చి వివాహం చేశారు. వసుదేవుడు కశ్యప మహర్షి యొక్క పార్షిక అవతారం. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన వాసుదేవుడు అనే పేరు కూడా ఉంది. వసుదేవుడు శ్రీకృష్ణుని పెంపుడు తండ్రియైన నందుడికి ఏ బంధుత్వం లేదు [1] కానీ హరివంశ పురాణం ప్రకారం నందుడు, వసుదేవుడు అన్నదమ్ములు.[2]

మూలాలు