పసుపులేటి రంగాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
 
+వర్గము
పంక్తి 4: పంక్తి 4:


రంగాజమ్మ ''మన్నరు దాసవిలాసమౌ'' అనే కావ్యముని రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.
రంగాజమ్మ ''మన్నరు దాసవిలాసమౌ'' అనే కావ్యముని రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.

[[Category:తెలుగు కవయిత్రులు]]

16:45, 29 జనవరి 2006 నాటి కూర్పు

పసుపులేటి రంగాజమ్మ 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.

రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె 1633 నుండి 1673 వరకు తంజావూరును పరిపాలించిన విజయరాఘవ నాయకుని భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.

రంగాజమ్మ మన్నరు దాసవిలాసమౌ అనే కావ్యముని రచించినది. ఈమె అనేక యక్షగానములను కూడా రచించినది.